సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చేస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో SVCC ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 21న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన విరూపాక్ష సినిమాని మేకర్స్ కొత్తగా […]
మెగా మంచు కుటుంబాల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అనే మాట తరచుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ విభేదాలని దాటి మంచు మనోజ్ కి రామ్ చరణ్ కి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. ఎక్కువగా కలిసి కనిపించకపోయినా, బయట ఎక్కువగా మాట్లాడుకోకపోయినా ఈ ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ స్నేహం కారణంగానే మంచు మనోజ్ రీఎంట్రీ సినిమాగా అనౌన్స్ అయిన ‘అహం బ్రహ్మాస్మి’ […]
కర్ణాటక నుంచి ఇప్పటికే అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరి దారిలో నడుస్తూ కర్ణాటక నుంచి తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్. ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ […]
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఏప్రిల్ 8న సోషల్ మీడియా అంటా బన్నీ పేరుని జపం చేసింది. టాప్ సెలబ్రిటీస్ నుంచి ఫాన్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్స్ చేశారు. డేవిడ్ వార్నర్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కూడా అల్లు అర్జున్ కి విష్ చేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు. పుష్ప పార్ట్ 1 […]
చియాన్ విక్రమ్ ని ఒక యాక్టర్ గా హై రేటింగ్ ఇవ్వడం ఇండియన్ సినీ అభిమానులకి బాగా అలవాటైన పని. క్యారెక్టర్ లోకి వెళ్లిపోయి, అందులో విక్రమ్ కనిపించకుండా కేవలం పాత్ర మాత్రమే కనిపించగలిగేలా చెయ్యడం విక్రమ్ స్టైల్. అందుకే ఒక పాత్రలో విక్రమ్ నటించబోతున్నాడు అనగానే ఆడియన్స్ లో ఈసారి ఎలాంటి కొత్త కోణం చూడబోతున్నాం అనే క్యురియాసిటీ ఉంటుంది. మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ని ప్రతి సినిమాలో ఇవ్వడం విక్రమ్ కి వెన్నతో పెట్టిన విద్య. […]
మహానటి సినిమాలో సావిత్రమ్మగా నటించి నేషనల్ అవార్డ్ గెలుచుకుంది కీర్తి సురేష్. బండిల్ ఆఫ్ యాక్టింగ్ టాలెంట్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, మహానటి తర్వాత ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ‘దసర’. నేచురల్ స్టార్ నానిని వంద కోట్ల హీరోగా మార్చిన దసర సినిమాలో కీర్తి సురేష్ ‘వెన్నల’గా నటించింది. అంగన్వాడి స్కూల్ టీచర్ గా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ చూపించిన ఎమోషన్స్ ఆడియన్స్ కి కట్టి పడేసాయి. సినిమా ఫస్ట్ […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా కలెక్షన్స్ కూడా 80 కోట్లు లేని రోజుల్లో 80 కోట్ల బడ్జట్ పెట్టి, కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న దర్శకుడిని నమ్మి ఒక సినిమా చెయ్యడం చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్ నే పెట్టుబడిగా పెట్టి సినిమా చేసి ఈరోజు పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF ఫ్రాంచైజ్ ని అత్యంత భారి బడ్జట్ […]
మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ పార్ట్ రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. పొన్నియిన్ సెల్వన్ 2, PS-2 అనే టైటిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ మూవీ వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ని టార్గెట్ చేసింది. మొదటి పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 500 కోట్లు రాబట్టింది కానీ ఈ కలెక్షన్స్ తమిళులు ఉన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇతర ప్రాంతాల్లో […]
ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ కి ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది, అది కూడా పాత్ బ్రేకింగ్ కాంబినేషన్ అయితే మరింత హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి అల్లరి నరేష్-విజయ్ కనకమేడలది. హిట్ సినిమా తీయడం వీరు, హీరో ఇమేజ్ నే మార్చేసే సినిమా తీయడం వేరు. అలాంటి సినిమానే అల్లరి నర్రేష్-విజయ్ కలిసి చేసి చేశారు. నాందితో మొదలైన ఈ హిట్ కాంబినేషన్ నుంచి ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమా వస్తోంది. నాంది స్టైల్ లోనే […]
వరల్డ్ సినిమాలో ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ప్రతి సినీ అభిమాని నుంచి వచ్చే ఒకేఒక్క ఐకానిక్ క్యారెక్టర్ పేరు ‘హెన్రీ వాల్టన్’. ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ 80’ల నుంచి ఇప్పటివరకూ సినీ అభిమానులని ‘ఇండియానా జోన్స్’ సినిమాతో అలరిస్తూనే ఉన్న ఉంది. ‘ఇండియానా జోన్స్’ ది బెస్ట్ అడ్వెంచర్ సినిమా ఎవర్ మెడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా అనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి మాటల్లో ‘ఇండియానా జోన్స్’ వినిపించే అంతగా […]