Arman Malik: అల్లు అర్జున్ కి పాడేసాను… మహేష్ బాబుకి బాలన్స్ ఉంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్మాన్ మాలిక్… దాదాపు పదమూడు ఇండియన్ భాషల్లో పాటల్లో పాడిన టాప్ సింగర్. ఇప్పటివరకూ 45కి పైగా తెలుగు పాటలని పాడిన అర్మాన్ మాలిక్ కి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. రక్త చరిత్ర 2 సినిమా నుంచి మొదలైన అర్మాన్ మాలిక్ తెలుగు పాటల ప్రస్థానం, వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాలోని ‘నిన్నిలా నిన్నిలా’ సాంగ్ తో మంచి ఊపందుకుంది. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ తెలుగు సాంగ్స్ ని పాడుతున్న అర్మాన్ మాలిక్, ‘బుట్టబొమ్మ’ సాంగ్ తో స్టార్ డమ్ అందుకున్నాడు. ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్న అర్మాన్ మాలిక్ హైదరాబాద్ లో మ్యూజిక్ కాన్సర్ట్ కి రెడీ అయ్యాడు. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ ఎల్బీ స్టేడియంలో అర్మాన్ మాలిక్ మ్యూజికల్ కాన్సర్ట్ జరగనుంది. హైదరాబాద్‌లో విద్యార్థులచే నిర్వహించబడుతున్న అతిపెద్ద NGO ‘స్ట్రీట్ కాజ్’ కోసం అర్మాన్ మాలిక్ మరియు ‘బ్యాండ్ కాప్రిసియో’లు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు.
ఈ సంధర్భంగా అర్మాన్ మాలిక్ తో ఎన్టీవీ స్పెషల్ చిట్ చాట్ చేసింది. “తెలుగులో పాటలు పాడడం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పటివరకూ ఎన్నో పాటలు పాడాను కానీ రాజమౌళి సినిమాలో పాడే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. అలానే ఆల్మోస్ట్ అందరు హీరోల సినిమాల్లో పాటలు పాడాను కానీ మహేష్ బాబు సినిమాలో ఇప్పటివరకూ పాడలేదు. ఫ్యూచర్ సినిమాల్లో ఆ ఛాన్స్ వస్తే మహేష్ బాబుకి పాట పాడాలని ఉంది. ఇండియన్ మ్యూజిక్ ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకోని వెళ్లాలి” అని అర్మాన్ మాలిక్ మాట్లాడాడు. ఈ స్పెషల్ చిట్ చాట్ లో బుట్టబొమ్మ సాంగ్ ని కూడా అర్మాన్ మాలిక్ ఎన్టీవీ వ్యూవర్స్ కోసం పాడడం విశేషం.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!