భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ ‘సంయుక్త మీనన్’. మొదటి సినిమాలోనే ఎమోషనల్ సీన్స్ లో కన్వీన్సింగ్ గా నటించి మెప్పించిన సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. భీమ్లా నాయక్, బింబిసార సినిమాల్లో కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్న సంయుక్త మీనన్, ఇటివలే వచ్చిన సార్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ మూవీలో ధనుష్ […]
కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని రాజమౌళి క్రియేట్ చేసిన పజిల్ రేంజులో… పుష్ప ఎక్కడ? #WhereisPuspa అంటూ సుకుమార్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ బర్త్ డే రోజున వేర్ ఈజ్ పుష్ప అంటూ మూడు నిమిషాల వీడియోని రిలీజ్ చేసి పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ హైప్ క్రియేట్ చేశాడు సుకుమార్. అసలు పుష్ప2 వీడియో చూసిన తర్వాత ఇప్పటివరకూ ఉన్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. టైటిల్ రెడ్ నుంచి గోల్డ్ […]
ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలియదు వాడు ఇండియాలోనే ఉండడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆ రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్టీఆర్ కి వరల్డ్ మూవీ లవర్స్ ముందు ఎలాంటి ఐడెంటిటీ తెచ్చిందో ఆల్మోస్ట్ అదే రేంజ్ ఐడెంటిటీ అండ్ ఇంపాక్ట్ ని తెలుగు రాష్ట్రాల్లో రెండు దశాబ్దాల క్రితమే క్రియేట్ చేసింది సింహాద్రి సినిమా. రాజమౌళి, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ […]
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ బ్రేక్ లో ఉన్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ‘తెరి’ రీమేక్‌గా తెరకెక్కుతుందని అంటున్నారు కానీ హరీష్ శంకర్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ మచ్ అవైటింగ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటివలే స్టార్ట్ అయ్యింది, ఈ షెడ్యూల్ లో పవన్ […]
ప్రభాస్ డార్లింగ్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ పై బాక్సాఫీస్ లెక్కలు మామూలుగా లేవు. మసి పూసుకోని మైనింగ్ ఏరియాలో ప్రభాస్ చేసే యాక్షన్ చూసేందుకు సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. KGF తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇదే. సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్ కానుంది, ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర […]
ప్రస్తుతం ఎన్టీఆర్ 30 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. తన సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు. అప్పటి నుంచి ఈ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ 30 నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ […]
న్యాచురల్ స్టార్ నానిని మాస్ హీరో నానిగా మార్చిన సినిమా ‘దసరా’. విడుదలైన 12 రోజుల్లోనే 110 కోట్లు కొల్లగొట్టిన దసరా సినిమా నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెకండ్ వీక్ లో కూడా బుకింగ్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేస్తున్న దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. మిగతా భాషల్లో ఏమో గానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం […]
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో నుంచి, ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ‘శ్రీ సింహా కోడూరి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో నటించిన శ్రీ సింహా ‘మత్తు వదలరా’ సినిమాతో సోలో హీరోగా మారాడు. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టిన సింహా కోడూరి, ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి, […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5 స్పీడ్ పెరిగింది, ఇప్పటికే ఫెబ్ లో ‘యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా’ సినిమాతో ఫేజ్ 5 స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ ఆశించిన రేంజులో ఆడలేదు కానీ మే 5న రిలీజ్ కానున్న ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమాపై మాత్రం భారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో ఫేజ్ 5లో జోష్ వస్తుందని మార్వెల్ లవర్స్ నమ్ముతున్నారు. మే 5న ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ […]
ఈరోజు ప్రతి తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది, ఎన్నో సౌత్ సినిమాలు నార్త్ లో మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నాయి. బాలీవుడ్ కే కాంపిటీషన్ ఇచ్చే రేంజులో మన సినిమాలు నార్త్ మార్కెట్ లో సత్తా చాటుతూ ఉన్నాయి. వీటన్నింటికీ వెనక ఉన్నది, అందరికన్నా మొదటి అడుగు వేసినది రాజమౌళి. దర్శక ధీరుడిగా తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అయిన రాజమౌళి, ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే […]