Ram Charan: చరణ్ ఇంటి నుంచి మంచు హీరోకి స్పెషల్ గిఫ్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా మంచు కుటుంబాల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అనే మాట తరచుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ విభేదాలని దాటి మంచు మనోజ్ కి రామ్ చరణ్ కి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. ఎక్కువగా కలిసి కనిపించకపోయినా, బయట ఎక్కువగా మాట్లాడుకోకపోయినా ఈ ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ స్నేహం కారణంగానే మంచు మనోజ్ రీఎంట్రీ సినిమాగా అనౌన్స్ అయిన ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా ఓపెనింగ్ కి చరణ్ గెస్ట్ గా వచ్చాడు. లేటెస్ట్ ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ ని తెలియజేసేలా ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంచు మనోజ్, ఇటివలే భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చరణ్, ఉపాసనలు ఈ కొత్త జంటకి స్పెషల్ విషెస్ చెప్తూ గిఫ్ట్స్ ని పంపించారు. కపుల్ డాన్స్ చేస్తున్నట్లు ఉన్న క్యూట్ డాల్ ని చరణ్, ఉపాసనలు మంచు మనోజ్, మౌనిక రెడ్డికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ మెగా కపుల్ పంపించిన గిఫ్ట్ గురించి పోస్ట్ చేస్తూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. “Surprise gifts like these are Thank you to the sweet couple @AlwaysRamCharan & @upasanakonidela for the lovely gesture.. Love you Mr & Mrs Mithrama… Can’t wait to meet you guys after your trip from Maldives, have an amazing time Much love from M & M” అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
Surprise gifts like these are ❤️
Thank you to the sweet couple @AlwaysRamCharan & @upasanakonidela for the lovely gesture.. Love you Mr & Mrs Mithrama ❤️
Can't wait to meet you guys after your trip from Maldives,,have an amazing time😍
Much love from M & M. 🤗 pic.twitter.com/Ex3EpRFDGJ— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 9, 2023
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..