యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేర్లు గత 48 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గంటకో ట్రెండింగ్ టాపిక్ వచ్చే రోజుల్లో రెండు రోజులుగా ట్విట్టర్ లో ఈ ఇద్దరి పేర్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ట్విట్టర్ టాప్ 4 ట్రెండ్స్ లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ల పేర్లు, ఈ ఇద్దరి హీరోల సినిమా పేర్లు తప్ప ఇంకో మ్యాటరే లేదు. ఎన్టీఆర్, కొరటాల దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ […]
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ అంటే అప్పట్లో జనానికి భలే క్రేజ్! ఏయన్నార్, దాసరి కలయికలో ఓ డజన్ సినిమాలు వెలుగు చూశాక వచ్చిన చిత్రం ‘బహుదూరపు బాటసారి’. ఈ సినిమాకు ముందు దాసరి దర్శకత్వంలో ఏయన్నార్ నటించిన “ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం” వంటి హిట్ మూవీస్ జనాన్ని భలేగా అలరించాయి. వాటిలో ‘ప్రేమాభిషేకం’ ప్లాటినమ్ జూబ్లీ కూడా చూసింది. దాంతో దాసరి-అక్కినేని కాంబో అనగానే జనానికి సదరు చిత్రంపై […]
టాప్ ఇండియన్ మూవీస్‌ని లిస్ట్ తీస్తే వెయ్యి కోట్ల క్లబ్ లో సౌత్ నుంచే మూడు సినిమాలున్నాయి. అమీర్ ఖాన్ ‘దంగల్’ 2000 వేల కోట్లకు పైగా వసూళ్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ బాహుబలి 2, 1800 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. థర్డ్ ప్లేస్‌లోనూ జక్కన్నే ఉన్నాడు. ఆస్కార్‌తో హిస్టరీ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేసింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ నార్త్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఎర్ర చందనం స్మగ్లర్ పుష్పరాజ్ మ్యానరిజమ్స్ కి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయి ఫాలో అయిపోయారు. ఈ మాస్ హిస్టీరియాని మరింత ఎక్కువగా క్రియేట్ చెయ్యడానికి ‘పుష్ప […]
ఆదిపురుష్ టాక్‌ను నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చింది జై శ్రీరామ్ సాంగ్. ఇప్పటికే రిలీజ్ చేసిన వన్ మినిట్ డ్యూరేషన్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది, ట్రైలర్‌లో కూడా ఈ సాంగ్ హైలెట్‌గా నిలిచింది. దాంతో జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ సాంగ్ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. మే 20న జై శ్రీరామ్ సాంగ్ ని విడుదల చేయనునున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ […]
మెగా ఫ్యామిలీ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కాస్త ట్రెండ్ మార్చి కొత్త రకం సినిమాలు చేసే హీరో వరుణ్ తేజ్. రిజల్ట్ తో సంబంధం లేకుండా అంతరిక్షం, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు చెయ్యడం వరుణ్ తేజ్ నైజం. కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీ ఇలా అన్ని రకాల సినిమాలు చేస్తూ తన ఫిల్మోగ్రఫీలో మంచి వేరియేషన్స్ చూపిస్తున్న వరుణ్ తేజ్, రీసెంట్ గా ‘గని’ సినిమాతో మెగా ఫాన్స్ ని డిజపాయింట్ చేసాడు. బాక్సింగ్ […]
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది ఐశ్వర్య రాజేష్. చెన్నైలో పుట్టిన ఈ తెలుగమ్మాయి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది. కెరీర్ స్తరింగ్ లో హీరోల పక్కన నటించిన ఐశ్వర్య రాజేష్, ఈరోజు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్థాయికి తన మార్కెట్ ని పెంచుకుంది. మంచి పెర్ఫార్మర్ అయిన ఐశ్వర్య రాజేష్, రీసెంట్ గా ‘ఫర్హాన’ సినిమా చేసింది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల […]
సోషల్ మీడియాని కబ్జా చేసారు ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఈ ఇద్దరు మాస్ హీరోల ఫాన్స్ ట్విట్టర్ ని హ్యాండోవర్ చేసుకొని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎవరూ తగ్గకుండా పోటా పోటీగా ట్వీట్స్ వేస్తూ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 4 టాగ్స్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లకి సంబంధించినవే ఉన్నాయి అంటే ఫాన్స్ చేస్తున్న హంగామా ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముందుగా మే […]
టామ్ క్రూజ్ ఈ పేరు వినగానే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డూపు లేకుండా చేసే హీరో గుర్తొస్తాడు. రస్కీ స్టంట్స్ ని కూడా అవలీలగా చేసే హీరో తెరపై కనిపిస్తాడు. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో టామ్ క్రూజ్ రేంజులో యాక్షన్ సినిమాలు చేసే హీరో మరొకరు లేరంటే అతని స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ‘మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్’తో వరల్డ్ ఆడియన్స్ ని దగ్గరైన టామ్ క్రూజ్, ఇటివలే నటించిన సినిమా ‘టాప్ గన్ […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరుపాక్ష’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేసాడు. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో కాసుల వర్షం కురిపించింది. బ్రేక్ ఈవెన్ మార్క్ ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేసిన విరుపాక్ష మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరింది. థియేట్రికల్ రన్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వంద కోట్లు రాబట్టింది అంటూ మేకర్స్ అఫీషియల్ గా […]