సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘విరూపాక్ష’. సాలిడ్ హిట్ గా అయిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 21న థియేటర్లోకి వచ్చిన విరూపాక్ష సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టి, తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఏజెంట్, శాకుంతలం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేయండంతో.. విరూపాక్షకి లాంగ్ థియేట్రికల్ రన్ దొరికింది. దీంతో విరూపాక్ష సమ్మర్ […]
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాగరకన్య అవతారం ఎత్తింది. బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీతో జాన్వీ కపూర్ సౌత్ లో మంచి పొజిషన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు డిస్నీ ఇండియా నుంచి వస్తున్న ‘ది లిటిల్ మెర్మైడ్’ని అందరూ చూడండి […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి ‘దేవర’ టైటిల్ ని ఫిక్స్ చేసి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. అల్లు అర్జున్ బ్లడీ బర్త్ డే బావా అంటూ ట్వీట్ చేసాడు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు అంటూ కన్ఫర్మేషన్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ కావడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు ట్రెండ్ అవుతోంది. తారక్ ని బర్త్ డే విషెస్ చెప్తూ సెలబ్రిటీలు కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో పుష్పరాజ్ అకా అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో ట్వీట్ చేసి ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్ ఒకడు. ఎప్పుడు ఎలాంటి సందర్భం వచ్చినా ఎన్టీఆర్ పేరు అక్కడ ప్రస్తావించాల్సి […]
కోలీవుడ్ హీరో ఆర్య కెరీర్ అయిపొయింది అనుకున్న టైమ్ లో ‘సార్పట్ట పరంబర్తె’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆర్య కెరీర్ కి ఊపిరి పోసింది. సూపర్ హిట్ కొట్టిన జోష్ లో ఆర్య మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యాడు. అలా ఆర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖాదర్ భాషా ఎండ్ర ముత్తు రామలింగం’. ముత్తయ్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ 2న రిలీజ్ కానుంది. […]
మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నందమూరి ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి సినిమాని రీరిలీజ్ చేసిన ఫాన్స్, థియేటర్స్ లో రచ్చ చేస్తున్నారు. ఒక రీరిలీజ్ సినిమా 1140 థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైమ్. ఈ రేంజ్ హంగామా చేస్తున్న ఫాన్స్ రీరిలీజ్ హిస్టరీలోనే కొత్త రికార్డులు క్రియేట్ […]
మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ‘టోవినో థామస్’. లూసిఫర్, ఫోరెన్సిక్, కల సినిమాలతో హీరోగా తనకంటూ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకునే రేంజుకి ఎదిగిన ‘టోవినో థామస్’, ‘మిన్నల్ మురళి’ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఒక లో బడ్జట్ లో సూపర్ హీరో సినిమా తీయొచ్చు అని దర్శకుడు చెప్పిన కథని నమ్మి సినిమా చేసిన ‘టోవినో థామస్’ మిన్నల్ మురళి సినిమాతో సూపర్ హిట్ […]
స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. ముఖ్యంగా సినిమా లీకులతో ఫ్యాన్స్ రచ్చ చేస్తుంటారు. తాజాగా పుష్ప2 నుంచి ఓ లీక్ బయటికొచ్చిందంటూ నానా రచ్చ చేస్తున్నారు. అచ్చు రష్మిక లాగే ఉండే ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. పుష్ప 2లో శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోయినట్టుగా ఉందని ఆ ఫోటోని వైరల్ చేశారు. దీంతో ఇదేం ట్విస్ట్‌రా బాబు అంటూ బన్నీ ఫ్యాన్స్ హోరెత్తిపోయారు. మొదటి నుంచి కూడా […]
విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రాముడు శతజయంతి ఉత్సవాలకు రంగం సిద్ధమయ్యింది. తెలుగు టాప్ హీరోలందరూ ఈరోజు జరగనున్న ‘ఎన్టీఆర్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్’కి విచ్చేస్తున్నారు. ఆ మహానటుడుకి ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి ఉత్సవాలు చెయ్యడం కన్నా గ్రేట్ ట్రిబ్యూట్ ఏముంటుంది చెప్పండి. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రారంభం అవనున్న ఈ వేడుకలకి ఎన్టీఆర్ రావట్లేదని వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాతకి తగ్గ మనవడిగా ఎన్టీఆర్ అనే పేరుని ప్రపంచానికి […]
కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ ని కలిపి కూడా మాస్ సినిమా తియ్యొచ్చు, సాలిడ్ హిట్ కొట్టొచ్చు అని నిరూపించిన దర్శకుడు కొరటాల శివ. మాస్ లందు కొరటాల మార్క్ మాస్ వేరయా అన్నట్లు కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పాడు కొరటాల శివ. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకి నాన్-బాహుబలి హిట్ ఇచ్చిన కొరటాల శివ లాంటి రైటర్ డైరెక్టర్ ని ఒక్క సినిమా కిందకి లాగేసింది. ఆకాశం అంత ఎత్తులో […]