పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్స్ జరుపుకుంటున్న ఈ మూవీస్ నుంచి అప్డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తూనే ఉన్నాయి. టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక సినిమా అప్డేట్, గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తూ ఇంకో సినిమా అప్డేట్… ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఖుషి చేస్తూనే ఉన్నాయి. ఈ అప్డేట్స్ అన్నీ […]
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది కానీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. తెలుగు తమిళ భాషల్లో కస్టడీ సినిమా రెండో రోజుకే సైలెంట్ అయిపొయింది. చైతన్య హిట్ ఇస్తాడు అనుకున్న అక్కినేని ఫాన్స్ కి నిరాశ తప్పలేదు. నెల రోజుల్లోనే అక్కినేని ఫాన్స్ కి రెండు గట్టి దెబ్బలు తగిలాయి. ముందుగా ఏప్రిల్ 28న స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’తో ఆడియన్స్ […]
ప్రభాస్ నుంచి మరో బాహుబలి లాంటి ప్రాజెక్ట్ రావాలంటే.. మళ్లీ రాజమౌళికే సాధ్యం అనే మాట ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అయితే ఈసారి మాత్రం లెక్కల్ని తారుమారు చేస్తూ బాహుబలిని కొట్టేందుకు రెడీ అవుతున్నాయి ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్. ఈ సినిమాలన్నీ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యడానికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రాజెక్ట్ సలార్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కెజియఫ్ […]
“దేవర”… ఈ పేరు వినగానే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. భీమ్లా నాయక్ సినిమాలో ‘కొక్కిలి దేవర’ కథ సినిమాకే హైలైట్ అయ్యింది. పవన్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేష్, పవన్‌ని “దేవర” అంటూ హైప్ ఇస్తుంటాడు. అంతేకాదు బండ్ల గణేష్ ఇదే టైటిల్‌తో పవన్‌తో ఓ సినిమా కూడా చేయాలని అనుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ పవర్ ఫుల్ టైటిల్ పవన్‌కు అదిరిపోతుందని అనుకున్నారు కానీ ఇదే టైటిల్‌ను ఇప్పుడు ఎన్టీఆర్30 కోసం లాక్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ థియేటర్లోకి రావడానికి మరో నెల రోజులు మాత్రమే ఉంది. జూన్ 16న థియేటర్లన్నీ రామ మందిరాలుగా మారనున్నాయి. ఇప్పటికే ట్రైలర్‌తో ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఖచ్చితంగా ఓం రౌత్ ‘ఆదిపురుష్’తో వండర్స్ క్రియేట్ చేస్తాడని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ట్రైలర్ చూసిన తర్వాత ఆదిపురుష్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర […]
అవెంజర్స్ సినిమాలో సూపర్ హీరో ‘థార్’ పాత్రలో కనిపించి వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు క్రిస్ హేమ్స్ వర్త్. ఉరుముల దొరగా ఇండియాలో ఫేమస్ అయిన క్రిస్, 2020లో ‘ఎక్స్ట్రాక్షన్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బ్లాక్ ఒప్స్ స్పెషల్ కమాండో ‘టైలర్ రేక్’ పాత్రలో క్రిస్ హేమ్స్ వర్త్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించిన మెప్పించిన క్రిస్ హేమ్స్ వర్త్ ప్లే చేసిన క్యారెక్టర్ ‘ఎక్స్ట్రాక్షన్’ సినిమా […]
మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వర రావు’ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి లీకులు కూడా లేకుండా చాలా పకడ్బందీగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటకి రాలేదు. లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు […]
నందమూరి ఫాన్స్ మంచి జోష్ లో ఉన్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫాన్స్ లో జోష్ వారం ముందు నుంచే మొదలయ్యింది. మే 19న ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి రానున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్, పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతున్న ఈ […]
విజయ్ దేవరకొండనో ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ హీరోగా మార్చిన అర్జున్ రెడ్డి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ‘షాలిని పాండే’ బాగా నచ్చుతుంది. మెడికల్ స్టూడెంట్ ప్రీతి పాత్రలో షాలిని పాండే బాగా పెర్ఫామ్ చేసింది. ఈ మధ్య ప్రదేశ్ బ్యూటీ అర్జున్ రెడ్డి సినిమాలో కన్నడ అమ్మాయిగా, ట్రెడిషనల్ గా కనిపిస్తూనే రొమాంటిక్ సీన్స్ చేసింది. యూత్ మొదటి సినిమాతోనే ఫిదా చేసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే అసలు […]
పూరి జగన్నాథ్, రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ అనౌన్స్ చెయ్యగానే లైగర్ సినిమాతో నష్టపోయిన వాళ్లు రిలే దీక్షలకి దిగారు. ఆచార్య సినిమా కొరటాల శివ ఇమేజ్ దెబ్బ తీసి, ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడిని ట్రోల్ అయ్యేలా చేసింది. ఏజెంట్ సినిమా మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కథ లేకుండా షూటింగ్ కి వెళ్లిపోయాం, ఆ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాం అని అనీల్ సుంకర లాంటి ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. దిల్ రాజు […]