దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘కేయు మోహనన్’ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మాళవిక మాస్టర్ సినిమాలో లెక్చరర్ రోల్ ప్లే చేసింది కాబట్టి మాళవిక మోహనన్ చీరలు కట్టుకోని చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. పాత్ర కోసం తెరపై అలా కనిపించింది కానీ మాళవిక మోహనన్ ట్రెడిషనల్ కాదు […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూన్ 15 నాటికి లియో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చెయ్యాలని లోకేష్ ప్లాన్ చేసాడట. అక్టోబర్ లోనే రిలీజ్ ఉండడంతో లియో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. లియో తర్వాత విజయ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో పెద్ద లిస్ట్ వినిపిస్తోంది. […]
జూన్ 16న థియేటర్లన్నీ రామ మందిరాలుగా మారుస్తూ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ మోస్ట్ హైప్డ్ మూవీ కోసం ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తో చిన్న సాంపిల్ చూపించిన ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాతో వండర్స్ క్రియేట్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల లెక్కలు 150 కోట్ల నుంచి […]
మే 20 వస్తుంది అంటేనే ఎన్టీఆర్ ఫాన్స్, తారక్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యడానికి ప్లాన్స్ వేసుకోని రెడీగా ఉంటారు. ఈసారి అంతకు మించి అన్నట్లు అమలాపురం నుంచి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ కి రంగం సిద్ధమయ్యింది. యుఎస్ లోని టైమ్స్ స్క్వేర్ లాంటి చోట ‘సింహాద్రి’ డిజిటల్ బ్యానర్ ని లాంచ్ చేసిన ఎన్టీఆర్ ఫాన్స్… సింహాద్రి రీరిలీజ్ స్పెషల్ షోస్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఒక చిన్న సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చిన్న సినిమాపై అంతగా అంచనాలు ఎందుకు పెరిగాయి అంటే ‘లాల్ సలామ్’లో ‘మొయిద్దీన్ భాయ్’ అనే పవర్ ఫుల్ పాత్ర ఉంది. ఈ పాత్రని సూపర్ స్టార్ రజినీకాంత్ ప్లే చేస్తున్నాడు. […]
ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు టాలీవుడ్‌కి మాత్రమే పరిమతమైన ఎన్టీఆర్, రామ్ చరణ్… ట్రిపుల్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఆ తర్వాత ఓటిటిలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక హాలీవుడ్‌ని అట్రాక్ట్ చేశారు. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో… గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ప్రస్తుతం మెగా, నందమూరి ఫ్యాన్స్ గ్లోబల్ క్రేజ్‌తో రెచ్చిపోతున్నారు. అయితే ఓ దేశంలో మాత్రం ఈ ఇద్దరు పూర్తి స్థాయిలో జెండా పాతేశారు. జపాన్‌లో చరణ్, […]
తెలుగు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలు ఎప్పటి నుంచో లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా లిస్టులోకి కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కూడా జాయిన్ అయ్యింది. KGF చాప్టర్ 1 అండ్ KGF చాప్టర్ 2, కాంతర సినిమాలు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచాయి. ఇప్పుడు కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ వంతు వచ్చింది. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో కంటెంట్ ని మాత్రమే నమ్మి సినిమాలని చేస్తోంది. మోహన్ లాల్, […]
తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో ఆర్టిస్టులు ఎన్నో రకాల పాత్రలు చేసి ఉంటారు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ రాకరకాల పాత్రలని తెరపై పుడుతూనే ఉంటాయి. ఎవరు ఎలాంటి పాత్ర చేసినా ‘దేవుడు’ అనే పాత్ర మాత్రం ఒక్క నందమూరి తారక రామారావుకే చెల్లింది. తెలుగు ప్రజల చేత అన్నగారు అని పిలిపించుకున్న ఎన్టీఆర్, తెరపై కృష్ణుడు, రాముడు, శివుడు, వెంకటేశ్వర స్వామీ, పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామీ ఇలా ఎన్నో రకాల పాత్రలు వేశారు. తెలుగు […]
ఆదిపురుష్ మేకర్స్‌ను భయపెడుతునే ఉన్నారు నెటిజన్స్. టీజర్ చూసిన తర్వాత ఓం రౌత్ ఇదేం గ్రాఫిక్స్.. దీని కోసం 600 కోట్లు ఖర్చు చేస్తున్నావా? అంటూ మండి పడ్డారు. అయితే ఆదిపురుష్ ట్రైలర్ మాత్రం విమర్శలకు చెక్ పెట్టింది. ఇందులో కొన్ని మిస్టేక్స్‌ను ఎత్తి చూపినా.. ట్రైలర్ బాగుండడంతో కొన్ని ఫ్లాస్ ఉన్నా ఎవరూ పెద్దగా కామెంట్స్ చెయ్యలేదు. ట్రేడ్ వర్గాల నెల రోజుల ముందు నుంచే ఆదిపురుష్ డే వన్ ఓపెనింగ్స్ గురించి లెక్కలు వేసుకుంటున్నారు […]
సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మికపైన ఉన్నంత ట్రోలింగ్ మరో హీరోయిన్ పైన ఉండదు. రష్మిక ఏం చేసినా, ఎలాంటి ఫొటోస్ ని పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ఒక వర్గం బయటకి వచ్చి నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఇది శృతి మించుతూ ఉంటుంది కూడా. అత్యధిక మీమ్స్, ట్రోల్స్ ఉన్న ఏకైక పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మాత్రమే. కొందరు హీరోల ఫాన్స్ అయితే మరీను… ఆమె మా హీరో సినిమాలో […]