Trump-Cuba: క్యూబాలో అలుముకున్న అంధకారం.. ఏం జరుగుతోంది!?
- ట్రంప్ హెచ్చరికలు
- క్యూబాలో అలుముకున్న అంధకారం
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యూబాను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇరాన్ తర్వాత తమ టార్గెట్ క్యూబానే అని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. అన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా క్యూబాలో అంధకారం అలుముకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Petrol-Diesel: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
క్యూబాపై అమెరికా దాడి చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ద్వీప దేశంపై చమురు ఆంక్షలు విధించింది. ఇతర దేశాలు కూడా సరఫరా చేయకుండా అమెరికా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన నెక్ట్స్ టార్గెట్ క్యూబానే అని తేలిపోయింది. కరేబియన్ దేశంతో తాను ఏమైనా చేయగలనని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదో ఒక రూపంలో క్యూబాను తన నియంత్రణలోకి తీసుకునే గౌరవం తనకు దక్కాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్‌ను తొలగించడాన్ని అమెరికా అధికారులు చర్చలకు ఒక షరతుగా పెట్టారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే దీనిపై అమెరికా బహిరంగంగా వ్యాఖ్యానించలేదు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: టీఎంసీ తొలి జాబితా విడుదల.. మమతా బెనర్జీ పోటీ ఎక్కడ్నుంచంటే..!
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!