కరోనా కారణంగా ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారో రారో అనే భయంలో ఉన్న ఇండస్ట్రీ వర్గాలకి నమ్మకం ఇచ్చిన సినిమా ‘క్రాక్’. మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. పర్ఫెక్ట్ మాస్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఇంటి నుంచి థియేటర్ కి రప్పించింది, మేకర్స్ ని మార్కెట్ పై నమ్మకం కలిగించింది. పోతరాజు వీరశంకర్ గా రవితేజ వింటేజ్ మాస్ ని […]
‘ది కేరళ స్టొరీ’… గత మూడు వారాలుగా ఇండియాని కుదిపేస్తున్న ఒకే ఒక్క సినిమా. అదా శర్మ మెయిన్ రోల్ ప్లే చేసిన ‘ది కేరళ స్టొరీ’ సినిమాని రాష్ట్రాలకి రాష్ట్రాలే చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలేమో ది కేరళ స్టోరీ సినిమాకి టాక్స్ ని కట్ చేసి మరీ రాయితీలు ఇస్తున్నాయి. ఎంత రచ్చ జరిగినా ది కేరళ స్టోరీ కలెక్షన్స్ మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. మూడో శనివారం కూడా 9 కోట్లకి పైగా […]
2023 సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ఈ దసరాకు కూడా దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి […]
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కొంతమంది అది రూమర్ అన్నారు, మరికొంత మంది అది నిజమన్నారు. ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తూ హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ లు ట్విట్టర్ ని షేక్ చేసే అప్డేట్ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఎన్టీఆర్ ని విష్ చేస్తూ… […]
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ శ్రీలీలా, కృతి శెట్టి, రష్మిక, పూజా హెగ్డే లాంటి వాళ్లు మేజర్ గా గ్లామర్ తోనే కెరీర్ ని బిల్డ్ చేసుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎలా కనిపించాలో పర్ఫెక్ట్ గా తెలిసిన ఈ హీరోయిన్లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్నారు. ఈ విషయం తెలియక ఎంతోమంది హీరోయిన్స్ కి కెరీర్ ని క్లోజ్ చేసుకున్నారు. సరైన సినిమాలు చేయక, గ్లామర్ షోకి లిమిట్స్ పెట్టుకోని, జస్ట్ […]
మలయాళ సూపర్ స్టార్, టు టైమ్ నేషనల్ అవార్డు విన్నర్ మోహన్ లాల్ అకా లాలెట్టన్ బర్త్ డేని సినీ అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలు గడిచినా, యంగ్ హీరోలు వచ్చి సూపర్ హిట్స్ కొడుతున్నా… ఫేస్ ఆఫ్ మలయాళ సినిమాగా మోహన్ లాల్ స్థానం చెక్కు చెదరకుండా ఉంది. కంప్లీట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్ మలయాళ చిత్ర పరిశ్రమకి మాత్రమే పరిమితం అయిన నటుడు కాదు. తెలుగు […]
‘SSMB 29’ అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది రాజమౌళి, మహేశ్ బాబుల కాంబినేషన్. అడ్వెంచర్ డ్రామా, గ్లోబ్ ట్రాట్టింగ్ బ్యాక్ డ్రాప్, ఫ్రాంచైజ్ గా రూపొందుతుంది, ఇండియానా జోన్స్ రేంజులో ఉంటుంది… ఇలా అవకాశం దొరికినప్పుడల్లా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లు SSMB 29 గురించి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ క్యాంపైన్ లో కూడా SSMB 29 సినిమా గురించి ఎలివేషన్స్ ఇచ్చాడు జక్కన్న. లేటెస్ట్ గా మరో అప్డేట్ […]
2016లో మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ సినిమా రిలీజ్ అయ్యింది. ‘అమ్మ’ సాంగ్ తో ప్రేక్షకులకి బాగా దగ్గరైన ఈ మూవీ తమిళ్ కన్నా తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. అప్పట్లోనే తెలుగు రైట్స్ కొన్న ప్రొడ్యూసర్ కి 10 రేట్ల ప్రాఫిట్ ఇస్తూ 14 కోట్ల షేర్ ని వసూల్ చేసింది బిచ్చగాడు మూవీ. దర్శకుడు శశి తెరకెక్కించిన ఈ సినిమా బ్రాండ్ ని వాడుకుంటూ బిచ్చగాడు 2 చేసాడు […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని శ్రీరాముడిగా చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్న ఈ మూవీపై స్టార్టింగ్ లో ట్రోలింగ్ ఫేస్ చేసింది. టీజర్ బయటకి రాగానే 500 కోట్లు ఖర్చు పెట్టిన ఆదిపురుష్ గ్రాఫిక్స్ ఇలా ఉందేంటి అంటూ ఆన్-లైన్ ఆఫ్-లైన్ లో ఊహించని నెగిటివిటీని ఎదురుకుంది. ఈ నెగిటివిటీ నుంచి ఆదిపురుష్ సినిమాని బయట పడేసింది ఒక్క పాట. ప్రభాస్ బాణం పట్టుకున్న […]
100 రోజులు 150 సెంటర్స్ లో ఆడిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సింహాద్రి’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ, తెలుగు సినిమ ముందెన్నడూ చూడని హీరో వర్షిప్ ని చూపిస్తూ బయటకి వచ్చిన సినిమా ‘సింహాద్రి’. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ స్టేటస్ […]