హిందీ టెలివిజన్ పరిశ్రమకు ఇది బ్లాక్ డే. కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు బెస్ట్ యాక్టర్స్ ని ఇండస్ట్రీ కోల్పోయింది. ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మరియు వైభవి ఉపాధ్యాయల మరణాలు మర్చిపోయే లోపే అనుపమ నటుడు ‘నితీష్ పాండే’ కూడా ప్రాణాలు కోల్పోయాడనే వార్త బాలీవుడ్ వర్గాలని, బుల్లితెర ప్రేక్షకులని కలచివేస్తోంది. రూపాలీ గంగూలీ చేసిన హిట్ టీవీ షోలో ధీరజ్ కపూర్ పాత్ర వలన ఫేమ్ తెచ్చుకున్నాడు నితీష్ పాండే. నితేష్ 51 ఏళ్ల వయసులో […]
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నెవర్ బిఫోర్ హైప్ ని అనౌన్స్మెంట్ తోనే క్రియేట్ చేసిన కాంబినేషన్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ లది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జట్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కుతోంది. సలార్ రిలీజ్ అయిన రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ రాబోతోంది. లేటెస్ట్ అప్డేట్ ఒకటి సలార్ ఫ్యాన్స్‌ను తెగ టెంప్ట్ చేస్తోంది. కెజియఫ్ తర్వాత సలార్ మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి […]
బిచ్చగాడు.. ఈ టైటిల్‌కి సినిమాకి వస్తున్న వసూళ్లకు సంబంధమే లేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర శ్రీమంతుడుగా సందడి చేస్తున్నాడు బిచ్చగాడు. ఈ సినిమాకు ఈ విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాకుండా తనే దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా అతనే. కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బిచ్చగాడు… ఫస్ట్ మండేకే టార్గెట్ రీచ్ […]
శరత్ బాబు, కమల్ హాసన్ కలసి అనేక చిత్రాలలో నటించారు. వాటిలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన “సాగరసంగమం, స్వాతిముత్యం” చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలలో కమల్ హాసన్ అభినయం చూసి మన దేశంలో నటనకు ‘ఆస్కార్ అవార్డ్’ అంటూ వస్తే అది కమల్ తోనే మొదలవుతుంది అంటూ శరత్ బాబు అనేవారు. ఆ మాటను కె.విశ్వనాథ్ సైతం బలపరిచారు. అలా కమల్ కు ఆస్కార్ అంటూ అప్పట్లో సినిమా పత్రికల్లో ఆకర్షణీయమైన కథనాలు ప్రచురితమయ్యాయి. […]
అందం, అభినయం కలబోసిన రూపం ఉన్నా ఎందుకనో రమాప్రభ నాయికగా రాణించలేక పోయారు. 1970ల ఆరంభంలోనే స్టార్ కమెడియన్ అనిపించుకున్నారు రమాప్రభ. అప్పట్లో ఎంతోమంది సినిమా ప్రయత్నాలు చేసేవారికి రమాప్రభ అండగా నిలిచారు. కొందరికి ఆర్థిక సాయం, మరికొందరికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ‘కన్నెవయసు’ చిత్రంలో హీరోగా నటించిన లక్ష్మీకాంత్ అప్పట్లో వర్ధమాన కథానాయకుడు. లక్ష్మీకాంత్ కు శరత్ బాబు ఫ్రెండ్. ఆ లక్ష్మీకాంత్ ద్వారా శరత్ బాబు రమాప్రభకు పరిచయం అయ్యారు. ఆ తరువాత […]
గత కొంతకాలంగా హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్న ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస. తండ్రి విజయశంకర దీక్షితులు, తల్లి సుశీలాదేవి. మొత్తం పదమూడు మంది సంతానం. ఎనిమిది మంది అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్ళు. జూలై 31, 1951న ఆయన జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్యం బాబు దీక్షితులు. అయతే ముద్దుగా శరత్ బాబును ‘సత్యంబాబు’ అని పిలిచే వారు. పి.యు.సి. ఆముదాల వలసలో పూర్తి […]
అభిషేక్ పచ్చిపాల, నాజియాఖాన్, వినీషా, ఇషిత నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. రెడ్ స్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంతో కలిసి డా.ధర్మపురి ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్ణస్ యశ్వంత్ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ పనుల్లో ఉంది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు చక్కని ప్రశంసలు అందించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో చిత్రాన్ని థియేటర్‌లలో విడుదల […]
దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ సైతం జస్ట్ జక్కన్న ఊ.. అంటే చాలు, సెట్స్‌లో వాలిపోయేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు కానీ ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమిట్ అయిపోయాడు జక్కన్న. వాస్తవానికైతే పదేళ్ల క్రితమే మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ రావాల్సింది కానీ ఫైనల్‌గా ట్రిపుల్ ఆర్ వంటి ఆస్కార్ క్రేజ్ తర్వాత ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయింది. ప్రస్తుతం […]
దసరా సినిమాతో వంద కోట్ల సినిమాలో నటించిన హీరోయిన్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ని వెన్నల పాత్రతో ఇచ్చిన కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి… ఒకటి కీర్తి కొత్త ఫోటోలు బయటకి వచ్చాయి, ఇంకో కారణం కీర్తి చేసిన ఒక ట్వీట్. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు స్లిమ్ అండ్ ఫిట్ అయిన కీర్తి సురేష్, […]
ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇండస్ట్రీకి కొత్త కొత్త కమెడియన్స్ ని ఇచ్చిన ఈ షో వేణు లాంటి దర్శకుడిని కూడా ఇచ్చింది. కమెడియన్స్ కి మాత్రమే కాదు యాంకర్లకి కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ఊహించని పాపులారిటీ తెచ్చాయి. రష్మీ, అనసూయలు గ్లామర్ యాంకర్స్ గా పేరు తెచ్చుకోని, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు అంటే దానికి కారణం ఈ కామెడీ షోలే. రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ […]