ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాతో కొరటాల సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నానిడనే విషయం ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరికీ క్లియర్ కట్ గా అర్ధం అయ్యి ఉంటుంది. ఇప్పటికే రెండు, మూడు యాక్షన్ షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న దేవర సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ […]
వివాదాలతో, ఫ్లాప్స్ తో కెరీర్ అయిపొయింది అని ప్రతి ఒక్కరూ అనుకున్న స్టేజ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ కొట్టే వరకూ శింబు ప్రయాణం కోలీవుడ్ లోని ప్రతి యంగ్ హీరోకి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఒకప్పుడు షేప్ అవుట్ అయిపోయి, డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన శింబు ఇప్పుడు పర్ఫెక్ట్ హీరో పర్సనాలిటీ మైంటైన్ చేస్తున్నాడు. మానాడు నుంచి మొదలైన సక్సస్ ట్రాక్ ని శింబు పత్తు తల వరకూ కంటిన్యు చేస్తూనే ఉన్నాడు. కెరీర్ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందు వరకూ రీజనల్ హీరోగానే ఉన్న రామ్ చరణ్ తేజ్, ఈరోజుకి గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. వరల్డ్ వైడ్ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న చరణ్ శ్రీనగర్ చేరుకున్నాడు. జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ కోసం చరణ్ శ్రీనగర్ వెళ్ళాడు. 2019 ఆగస్టులో సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ ని క్యాన్సిల్ చేసింది. ఇది జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో […]
ఇండస్ట్రీలో కథలు, హీరోలు మారడం కొత్తేం కాదు. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేయడం మామూలే. తాజాగా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథ ఒకటి.. బాలీవుడ్ స్టార్ హీరో దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోను ఒకే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేరవకొండతో చేసిన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఇదే సినిమాను బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో కబీర్ […]
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిచ్చగాడు 2 హవా నడుస్తోంది. ఈ సినిమా ఊహించని వసూళ్లను రాబడుతోంది. తెలుగు మీడియం రేంజ్ సినిమాలకు మించి కలెక్షన్స్ సాధిస్తోంది. సినిమా టైటిల్ బిచ్చగాడునే కానీ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని ఈ సినిమా శ్రీమంతులని చేస్తోంది. అన్నీ తానై మరోసారి బిచ్చగాడుగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనికి భారీ విజయాన్ని ఇచ్చేశారు తెలుగు జనాలు. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఏకంగా ఈ సినిమా ఫస్టాఫ్‌ని […]
ఒకే ఒక్క సాంగ్ ఆదిపురుష్ లెక్కలన్నీ మార్చేసింది. జై శ్రీరామ్ అంటూ పరవశంలో తేలుతున్నారు అభిమానులు. ఎక్కడ చూసినా ఆదిపురుష్‌లోని జై శ్రీరామ్ సాంగ్ మాత్రమే వినిపిస్తోంది. టీజర్ దెబ్బకు ఆదిపురుష్ పనైపోయిందని అనుకున్న వారంతా ఇప్పుడు ఆదిపురుష్‌కు ఎదురే లేదని మాట్లాడుకుంటున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఆదిపురుష్ పై అంచనాలను మరింతగా పెంచగా.. రీసెంట్‌గా రిలీజ్ అయిన జై శ్రీరామ్ సాంగ్ యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 24గంటల్లో 70 […]
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో వచ్చిన బిచ్చగాడు-2.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీ బిచ్చగాడుకి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 భారీ వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు 4 కోట్లు, రెండో రోజు మూడు కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఫస్ట్ వీకెండ్‌లోనే 10 కోట్ల గ్రాస్ మార్క్‌ని దాటిందని అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే వారం కూడా బిచ్చగాడు 2 సినిమా హవానే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ ఒక సినిమాలో కలిసి నటిస్తారని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలంటి ఒక రోజు వస్తుందని ఎన్టీఆర్ ఫాన్స్ కూడా అనుకోని ఉండరు. ఈ రేరెస్ట్ కాంబినేషన్ ని సెట్ చేస్తూ ‘వార్ 2’ సినిమా అనౌన్స్ అయ్యింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున “యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా మిత్రమా” అని హ్రితిక్ రోషన్ ట్వీట్ చెయ్యడంతో వార్ 2 […]
ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న ట్రెండ్ మరో ఇండస్ట్రీలో ఎక్కడా లేదు. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా చేయనంత హంగామా.. రీ రిలీజ్ సినిమాలకు చేస్తున్నారు అభిమానులు. కొత్త సినిమాల కలెక్షన్స్ ఏంటో గానీ.. రీరిలీజ్ సినిమాల వసూళ్లతో మా హీరో తోపు అంటే, మా హీరో టాప్ అని గోల చేస్తున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్ విషయంలో కొట్టేసుకున్నంత పని చేస్తున్నారు. సోషల్ […]
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని ఇచ్చిన బ్యానర్ వైజయంతి మూవీస్. అశ్వినీ దత్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అది గ్రాండ్ స్కేల్ లో ఉంటుందనే నమ్మకం తెలుగు సినీ అభిమానులందరిలోనూ ఉంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాద్యతని తీసుకున్నారు స్వప్న దత్, ప్రియాంక దత్. స్వప్న సినిమా బ్యానర్ పై కథలని మాత్రమే నమ్మి హీరోల మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జట్ అవుతున్నా కూడా సినిమాలు చేస్తున్నారు స్వప్న, […]