Mahesh Babu: చిన్న సినిమాకి పెద్ద సపోర్ట్… ఒక్క ట్వీట్ తో జాతకం మార్చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ టాలెంట్ ని, చిన్న సినిమాలని ఎంకరేజ్ చెయ్యడానికి ఎప్పుడూ ముందుంటాడు. ఏ సినిమా నచ్చినా వెంటనే ట్వీట్ చేసో, పర్సనల్ గా పిలిపించో అభినందించడం మహేష్ బాబు నైజం. తన సినిమానా? లేక వేరే వాళ్ల సినిమానా అనేది చూడకుండా మహేష్ అప్రిసియేషన్ ట్వీట్స్ వేస్తూ ఉంటాడు. అలా మహేష్ మనసు గెలుచుకుంది లేటెస్ట్ మూవీ ‘మేమ్ ఫేమస్’. మేజర్, రైటర్ పద్మభూషన్ లాంటి మంచి సినిమాలని ప్రొడ్యూస్ చేసిన ఛాయ్ బిస్కెట్ నుంచి వస్తున్న ఈ మూవీని యుట్యూబ్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసాడు. ఈమధ్య కాలంలో చాలా బజ్ క్రియేట్ చేసిన ఒక చిన్న సినిమాగా మేమ్ ఫేమస్ నిలిచింది. ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసి పాజిటివ్ బజ్ జనరేట్ చెయ్యడంతో అల్లు అరవింద్ లాంటి పర్సన్ మేమ్ ఫేమస్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి ముందుకొచ్చాడు.
మే 26న రిలీజ్ కానున్న ఈ సినిమాని స్పెషల్ షో చూసిన మహేష్ బాబు “Just watched #MemFamous! Brilliant film!! Blown away by the performances of each and every actor in the film, especially writer, director and actor @SumanthPrabha_s– what a talent! The visuals, background score and all the crafts sit perfectly. Can’t believe a bunch of debutants made this film! Congratulations to @SharathWhat @anuragmayreddy and the young team for this film. Proud of you guys for backing this talent!” అంటూ ట్వీట్ చేసాడు. మహేష్ బాబు నుంచి కాంప్లిమెంట్స్ రావడంతో మేమ్ ఫేమస్ చిత్ర యూనిట్ అంతా క్లౌడ్ నైన్ లో ఉన్నారు. ఘట్టమనేని అభిమానులు కూడా మేమ్ ఫేమస్ సినిమాపై దృష్టి పెట్టారు. మహేష్ కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది, వీరందరూ తమ హీరోకి నచ్చిన సినిమాని ఒకసారి థియేటర్ లో చూస్తే చాలు మేమ్ ఫేమస్ సినిమాకి సూపర్బ్ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ. తన ఒక్క ట్వీట్ తో మహేష్ బాబు ఒక చిన్న సినిమా జాతకాన్ని మార్చేశాడు. మరి మహేష్ మెచ్చిన మేమ్ ఫేమస్ సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
Just watched #MemFamous! Brilliant film!! ❤️❤️
Blown away by the performances of each and every actor in the film, especially writer, director and actor @SumanthPrabha_s – what a talent!
The visuals, background score and all the crafts sit perfectly. Can’t believe a bunch of…
— Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2023
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?