సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్ళింది. అతడు, ఖలేజా సినిమాలతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేసిన ఈ కాంబినేషన్ ఈసారి మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చెయ్యాలి అనే టార్గెట్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉన్న SSMB 28 కొత్త షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ […]
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ మాస్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కథలు పైల్ అయ్యి ఉండొచ్చు కానీ, ఆయన నటన, ఎనర్జీ విషయంలో ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల సత్తా ఉన్న నటుడు రవితేజ.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని శ్రీరాముడిగా చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇండియాలోనే అత్యధిక బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ ఎపిక్ డ్రామాపై పాన్ ఇండియా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ ఉంది కానీ టీజర్ రిలీజ్ చేసిన సమయంలో అయితే ఆదిపురుష్ సినిమాపై ఊహించని రేంజులో ట్రోలింగ్ […]
వార్నర్ బ్రదర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది ఫ్లాష్’ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఈ మూవీ ఫైనల్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. DCU లవర్స్ ని ఎగ్జైట్ చేసిన ‘ది ఫ్లాష్’ ఫైనల్ ట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ ని రాబడుతుంది. దీనికి కారణం ది ఫ్లాష్ అఫీషియల్ ట్రైలర్ లో ‘బాట్ మాన్’, ‘సూపర్ వుమెన్’ కూడా కనిపించడమే. ట్రైలర్ చూస్తుంటే బాట్ మాన్ క్యారెక్టర్ ది ఫ్లాష్ మూవీలో ఫుల్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాడు బీ,సి సెంటర్స్ లో ఆ రేంజ్ మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక హీరో తల అజిత్ అకా AK. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల పర్ఫెక్ట్ స్టార్ యాక్టర్ గా అజిత్ పేరు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా అజిత్ ని నంబర్స్ గేమ్ లో వెనక్కి నెట్టి దళపతి విజయ్ రేస్ లోకి వచ్చాడు కానీ ఇప్పటికీ అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ బాక్సాఫీస్ షేక్ […]
సూపర్ స్టార్ కృష్ణ… ఈ పేరు వింటే చాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేసిన స్టార్ హీరో గుర్తొస్తాడు. ఈస్టమన్ కలర్ నుంచి మొదటి 70MM సినిమా వరకూ చెయ్యాల్సిన ఎక్స్పరిమెంట్స్ అన్నీ చేసిన కృష్ణ, ఇండియన్ సినిమా చూసిన లెజెండ్స్ లో ఒకరు. మూడు షిఫ్టులు పని చేసి అత్యధిక సినిమాల్లో నటించిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన కృష్ణ రోజుని ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ […]
ప్రస్తుతం తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పటి హిట్ సినిమాలని మళ్లీ రిలీజ్ చేస్తూ ఫాన్స్ థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఈ రీరిలీజ్ ట్రెండ్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ ఎన్టీఆర్ ఫాన్స్ సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సింహాద్రి సినిమాని 1200కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేసి ఫాన్స్ చేసిన హంగామా సోషల్ మీడియాలో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఇప్పుడు ఈ […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే మామూలు విషయం కాదు. అది కూడా రాజమౌళి తర్వాత శంకర్‌తో సినిమా చేస్తున్న ఘనత కేవలం రామ్ చరణ్‌కే చెల్లింది. ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘RC 15’కి గేమ్ చేంజర్ టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ […]
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారింది, ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ నిలిచాడు. డైరెక్టర్ ఎవరు అనే దానితో సంబంధం లేకుండా డే 1 రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబట్టగల సత్తా ప్రభాస్ సొంతం. ఆరుకి కొంచెం ఎక్కువగా ఉన్న కటౌట్ నుంచి ఆడియన్స్ సలార్ లాంటి సాలిడ్ మాస్ సినిమాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కమర్షియల్ గా లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ప్రభాస్ నుంచి వస్తే అవి బాక్సాఫీస్ ని […]
హోంబలే ప్రొడ్యూస్ చేసిన కాంతర సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచింది. KGF ఫ్రాంచైజ్ తో డబ్బులు వచ్చాయి, పాన్ ఇండియా ఆడియన్స్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు తిరిగి చూసారు కానీ కాంతర సినిమా KFIపై ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. ఈ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమాలు ఇంకేమైనా వస్తాయా అని ఆడియన్స్ ని ఎదురు చూసేలా చేసింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన కాంతార సినిమా కన్నడ నుంచి […]