Tiger Vs Pathaan: ఈ కాంబినేషన్ కోసం ఎంత పెట్టినా తక్కువే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇటివలే పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మేకర్స్, ఈసారి వరల్డ్ బాక్సాఫీస్ నే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నారు. షారుఖ్ నటించిన పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో క్యామియో ప్లే చేయిస్తేనే వెయ్యి కోట్లు వచ్చాయి… ఇక ఇద్దరినీ కలిపి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించినట్లు ఉన్నారు యష్ రాజ్ ఫిల్మ్స్. షారుఖ్ అండ్ సల్మాన్ కాదు ఏకంగా షారుఖ్ Vs సల్మాన్ ఖాన్ కి ప్లాన్ చేస్తున్నారు. షారుఖ్ ‘పఠాన్’గా, సల్మాన్ ‘టైగర్’గా వార్ అంటే ఇండియన్ స్క్రీన్ తగలబడిపోవడం గ్యారెంటీ. సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’ సినిమాలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’గా క్యామియో ప్లే చేస్తున్నాడు. 15 నిమిషాల పాటు ఉండబోయే ఈ ఎపిసోడ్ లోనే నెక్స్ట్ షారుఖ్ vs సల్మాన్ సినిమాకి ప్లాట్ ని ఎస్టాబ్లిష్ చేసేలా ఉంటుందట.
దీపావళి కానుకగా వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ సినిమాలో ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే ఏకంగా 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు యష్ రాజ్ ఫిలిమ్స్. షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ మధ్య బ్రిడ్జ్ పైన ఒక భారీ బైక్ ఛేజ్ ఎపిసోడ్ అండ్ ఫైట్ సీన్ ని షూట్ చేస్తున్నారు. సెట్స్ నుండి ఎలాంటి లీక్ లు లేకుండా చాలా టైట్ సెక్యూరిటీ మధ్య షారుఖ్-సల్మాన్ ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల షూట్ కంప్లీట్ అయ్యింది మరో అయిదు రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. సినిమాకే హైలైట్ గా ఉండనుంది కాబట్టే మేకర్స్ ఒక్క సీక్వెన్స్ కోసమే 30 కోట్ల ఖర్చుకి కూడా వెనకాడట్లేదు. అంత స్పెండ్ చేసినా రిటర్న్ తీసుకోని రావడానికి షారుఖ్, సల్మాన్ లు ఎలాగూ ఉన్నారు కాబట్టి మేకర్స్ రిస్క్ చెయ్యడంలో తప్పులేదు.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!