Samantha Weinstein: కెనెడియన్ హీరోయిన్ “సమంతా వైన్‌స్టెయిన్” మృతి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంతా వైన్‌స్టెయిన్… ఈ కెనడియన్ నటి 28 ఏళ్ల వయసులో మరణించిందనే వార్త సోషల్ మీడియాని కుదిపేసింది. కెనెడా ఫిల్మ్ ఫెటర్నిటీ సామ్ మరణవార్త విని షాక్ అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన సమంతా వైన్‌స్టెయిన్ ‘సిబ్లింగ్స్’, ‘బిగ్ గర్ల్’, ‘టొరంటో స్టోరీస్’ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సీరీస్ లు చేస్తూ వచ్చిన సమంతా వైన్‌స్టెయిన్ వాయిస్ ఆర్టిస్ట్ కూడా ఎన్నో కార్టూన్ సినిమాలకి తన గొంతుని అరువిచ్చింది. మరణించే కొన్ని వారాల క్రితం వరకు కూడా సమంతా వైన్‌స్టెయిన్ వాయిస్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసింది. రెండేళ్ల క్రితమే సమంతా వైన్‌స్టెయిన్ కు అండాశయ క్యాన్సర్ సోకింది. గ్లోబల్ న్యూస్ కెనడా ప్రకారం, సమంతా వైన్‌స్టెయిన్ టొరంటోలోని ప్రిన్సెస్ మార్గరెట్ క్యాన్సర్ సెంటర్ లో క్యాన్సర్ తో పోరాడుతూ తుది శ్వాస విడిచింది. సమంతా వైన్‌స్టెయిన్ తండ్రి డేవిడ్ వైన్‌స్టెయిన్ సమంత వెయిన్స్టిన్ మరణ వార్తను ధృవీకరించారు.
Read Also: Tiger Vs Pathaan: ఈ కాంబినేషన్ కోసం ఎంత పెట్టినా తక్కువే…
Also Read
- Kayadu Lohar: "తెలంగాణ యాస నా వల్ల కాలేదు!"
- Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
తాజావార్తలు
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!