OG: సెప్టెంబర్ 2న కన్నా ముందే OG బాంబ్ బ్లాస్ట్ అవ్వనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓజి అంటే… ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఓజి వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టారు కానీ దీన్నే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? సుజిత్ ఏ టైటిల్ ని లాక్ చేసాడు అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగింది. ‘దే కాల్ హిమ్ OG’ అనే టైటిల్ ని సుజిత్ అండ్ టీం లాక్ చేసారని సమాచారం. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున సెప్టెంబర్ 2న టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం OG సినిమాపై ఉన్న అంచనాలని బట్టి చూస్తే సోషల్ మీడియాలో ఉన్న రికార్డ్స్ అన్నీ OG టీజర్ బయటకి రాగానే చెల్లాచెదురు అవ్వడం గ్యారెంటీ.
టీజర్ రిలీజ్ సెప్టెంబర్ 2నే ఉంటుంది కానీ అంతకన్నా ముందు OG హైప్ ని ఆకాశానికి చేరుస్తు ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి రానుందని సమాచారం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో OG ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓజి అవుట్ డోర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… ఓజి అంటే ‘ఓజస్ గంభీర’ అని తెలుస్తోంది. దాన్నే షార్ట్‌గా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్‌గా మార్చారని సమాచారం. అయితే ‘ఓజస్ గంభీర’ అనేది.. సినిమాలో పవన్ క్యారెక్టర్ పేరు అని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఓజి అనే టైటిల్ మాత్రం పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. మరి దీన్నే టైటిల్ గా ఉంచుతారా లేక ‘దే కాల్ హిమ్ OG’ టైటిల్ ని లాక్ చేసి అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.
Also Read
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు