కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో పఠాన్ సక్సస్ ని కంటిన్యూ చేయడానికి థియేటర్స్ లోకి వచ్చాడు. పఠాన్ సక్సస్ ని కంటిన్యూ చేయడానికి కాదు పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి తుఫాన్ లా వచ్చాడు షారుఖ్ ఖాన్. సౌత్ సెన్సేషన్ అట్లీ, మన సినిమాల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్ ని బాలీవుడ్ కి రుచి చూపించి నెవర్ బిఫోర్ ఓపెనింగ్ ని రాబట్టాడు. మొదటి రోజు ర్యాంపేజ్ కలెక్షన్స్ ని రాబట్టిన షారుఖ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత… అప్పటికి ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ అనే సినిమా చేసాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ తో టైటిల్ పైన యాంటీ ఫాన్స్ నెగటివ్ ట్రెండ్ కూడా చేసారు. ఇలాంటి సమయంలో కొరటాల శివ రాసిన కథని మాత్రమే నమ్మి, ప్రొడక్షన్ లో కూడా పార్ట్నర్ అయ్యాడు మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్లడానికి ముందుగా […]
పదేళ్లుగా షారుక్ ఖాన్ కి హిట్ అనేదే తెలియదు… గత అయిదేళ్లుగా అయితే సినిమానే చేయలేదు. ఇలాంటి సమయంలో షారుఖ్ ఫ్లాప్స్ కి భయపడుతున్నాడు, షారుఖ్ ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు యంగ్ హీరోలని చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు, షారుఖ్ ఇక సినిమాలు చేయడు అనే మాట వినిపించడం మొదలయ్యాయి. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న షారుఖ్ ఖాన్ కి ఇవేమి పట్టలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు… సరిగ్గా అయిదేళ్ల […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గత వారం రోజులుగా సూపర్ కిక్ లో ఉన్నారు. ఒక డ్రగ్ ని తీసుకున్నట్లు OG మత్తులో ఉన్నారు. సుజిత్ స్టైలిష్ మేకింగ్ తో పవన్ కళ్యాణ్ ని OGగా చూపించి ఫ్యాన్స్ కి సూపర్ స్టఫ్ ఇచ్చాడు. థమన్ థంపింగ్ మ్యూజిక్ OG గ్లిమ్ప్స్ ని మరింత స్పెషల్ గా మార్చింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఈ గ్లిమ్ప్స్ బయటకి వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ […]
లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టిన విక్రమ్ మూవీ, కమల్ హాసన్ ని యాక్షన్ హీరోగా మరోసారి పరిచయం చేసింది. ఒక బీస్ట్ ఫైట్ చేసినట్లు కమల్ హాసన్, క్లైమాక్స్ లో గన్స్ ఫైర్ చేస్తుంటే ఫ్యాన్స్ పిచ్చెక్కి పోయారు. దీంతో కమల్ హాసన్ మళ్లీ టాప్ హీరోల రేస్ లోకి వచ్చేసాడు. ప్రస్తుతం శంకర్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్న కమల్ […]
ప్రస్తుతం దేశం మొత్తం వినిపిస్తున్న ఒకే ఒక్క టాపిక్ ‘భారత్’. ఇండియా నుంచి భారత్ గా దేశం పేరు మారుస్తున్నారు, సెప్టెంబర్ 18న అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు అనే చర్చ దేశం మొత్తం వినిపిస్తోంది. ఈ పేరు మార్పుకి కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరేమో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా నాకెందుకు… గవర్నమెంట్ కన్నా ముందు నేనే ఫిక్స్ చేస్తా అనుకున్నాడో ఏమో కానీ బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, తన నెక్స్ట్ […]
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా… చాలా వెయిట్ చేయించి ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకి వచ్చింది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు… యుఎస్ఏ నుంచి యూకే వరకూ అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ టాక్ ని సొంతం చేసుకుంది. షారుఖ్ ఇంట్రో, ఇంటర్వెల్ బ్లాక్స్ లో మూవీ లవర్స్ గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్ అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. బాలీవుడ్ సినిమా చూసిన ది బెస్ట్ కమర్షియల్ డ్రామాగా జవాన్ […]
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా జవాన్. ఈ రోజు నార్త్ మొత్తం జవాన్ మూవీ మేనియాతో ఊగిపోతోంది అంటే రిలీజ్ కి ముందు జవాన్ సినిమా క్రియేట్ చేసిన హైప్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ షారుఖ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ […]
గత వారం పది రోజులుగా సోషల్ మీడియా టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఏకైక పేరు సలార్. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ సైలెంట్‌గా ఉన్నారు కానీ… ఫ్యాన్స్ మాత్రం ఫుల్ కన్ఫ్యుజన్‌లో ఉన్నారు. సలార్ రిలీజ్ డేట్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా కూడా హోంబలే క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే సెప్టెంబర్ 28 నుంచి సలార్ పోస్ట్‌పోన్ అయినట్టుగా కొన్ని సినిమాలు కన్ఫామ్ చేసేశాయి. సలార్ డ్రాప్ అవడంతో మిగతా […]
సెప్టెంబర్ 7న నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కలిసి నటిస్తున్న ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రిలీజ్ కానుంది. నవీన్ పోలిశెట్టి తెలుగు రాష్ట్రాలు గట్టిగా తిరిగి ఈ మూవీని తనవంతు ప్రమోషన్స్ చేసాడు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా స్పెషల్ షోకి మెగాస్టార్ చిరుకి వేశారు. ఈ మూవీ చూసిన చిరు… తన ఫీలింగ్స్ ని ఎలాబోరేటెడ్ ట్వీట్ లో షేర్ చేసుకున్నారు. “మిస్ శెట్టి – […]