Vijay Deverakonda and Samantha’s Kushi Movie Trailer Gets Censored: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఫుల్ లెంగ్త్ ప్రేమ కథతో వస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. సెప్టెంబరు 1న తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఖుషి […]
Samantha denied rumours of taking 25 crore for myositis treatment from Telugu Actor: గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి ‘మయోసైటిస్’తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చికిత్స తీసుకుని కోలుకున్న సామ్.. ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి యాక్టింగ్‌కు విరామం ఇచ్చారు. అయితే మయోసైటిస్ చికిత్స కోసం టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో నుంచి రూ. 25 కోట్ల ఆర్ధిక సాయంను సమంత పొందారని గత కొన్ని రోజుల […]
Tollywood Veteran Actor Krishna Statue unveiled in Burripalem: బుర్రిపాలెం బుల్లోడు, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ నేడు ఘనంగా జరిగింది. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ కుటుంబ సభ్యులు.. సూపర్ స్టార్ సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణకు కృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. విజయవాడ నుంచి బుర్రిపాలెం వరకూ ఫాన్స్ ర్యాలీ నిర్వహించనున్నారు. […]
Kangana Ranaut Is Grace Personified In First Look Poster From Chandramukhi 2: కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పీ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరకర్త. వినాయక చవితి పండగ సీజన్లో చంద్రముఖి 2 సినిమా పాన్ ఇండియా […]
Crocodile Kills Costa Rican Footballer While Swimming In A River: మొసలి దాడి చేయడంతో ఓ ఫుట్‌బాల్ ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోస్టారికాలో చోటుచేసుకుంది. 29 ఏళ్ల ఫుట్‌బాల్ ఆటగాడు జీసస్ ఆల్బర్టో లొపేజ్ ఓర్టిజ్పై నదిలో మొసలి దాడి చేసింది. ఓర్టిజ్‌ను నీళ్లలోకి లాకెళ్లి దాడి చేయడంతో అతడు మరణించాడు. జులై 29న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రియో కానస్ క్లబ్‌కు లోపెజ్ ఆడుతున్నాడు. అతడికి […]
BJP MLA Etela Rajender React on TSRTC Merger Bill: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసైపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గవర్నర్ అందుబాటులో లేరని చెబుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం హడావుడి చేస్తోందన్నారు. ఆర్టీసి కార్మికులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ క్యాబినెట్ ఆమోదించింది. ఆ బిల్లు ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు […]
Sisters of PM Modi, CM Yogi meet at Uttarakhand Temple: ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరీమణులు ఉత్తరాఖండ్‌లో కలుసుకున్నారు. ప్రధాని మోదీ సోదరి వాసంతీ బెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి దేవిలు కొఠారీలోని ఓ దేవాలయం సమీపంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రావణ మాసం సందర్భంగా శివుని దర్శనం కోసం […]
OnePlus Nord CE 3 5G Launch in India 2023: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘వన్‌ప్లస్’కి భారత్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ‘ఐఫోన్’ మాదిరి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కూడా తమ జేబులో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇందుకు కారణం వన్‌ప్లస్ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ.. కస్టమర్లను ఆకర్షించడమే. వన్‌ప్లస్ మరో సూపర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నార్డ్ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5G […]
Urad Dal Saturday Remedies for Money And Wealth: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడుని ‘న్యాయ దేవత’గా పరిగణిస్తారు. ఓ వ్యక్తి యొక్క మంచి, చెడు కర్మల ఫలాన్ని శని దేవుడు నిర్ణయిస్తాడు. ఓ వ్యక్తి జాతకంలో శని బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో శని బలంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో అపారమైన పురోభివృద్ధిని, విజయాన్ని సాధిస్తాడు. అందుకే ఓ వ్యక్తి జీవితంలో శని కీలక […]
India wins first gold medal in World Archery Championships: ఎట్టకేలకు భారత్ ఆర్చరీ ‘పసిడి’ కల నెరవేరింది. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న స్వర్ణ పతకం భారత్ ఖాతాలో చేరింది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి మరియు పంజాబ్ ప్లేయర్ పర్ణీత్ కౌర్ త్రయం గురి.. దేశానికి తొలి స్వర్ణం అందించింది. ఏ విభాగంలో అయినా దేశానికి ఇదే తొలి పసిడి. బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన […]