New Covid-19 Variant EG.5.1 is now spreading rapidly in UK: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి కేసులు గత ఏడాదికి పైగా ఎక్కువగా నమోదు కాలేదు. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు లేకున్నా.. విదేశాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. ఇంగ్లండ్‌లో కొవిడ్-19 కొత్త వేరియంట్ ‘ఈజీ.5.1’ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కొవిడ్-19లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 అనే కొత్త వేరియంట్ కేసులు బ్రిటన్‌లో ఎక్కువగా […]
Gold Today Rate on 5th August 2023 in Hyderabad: బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో శనివారం (ఆగష్టు 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల […]
Amazon Offers on Redmi 12 5G Smartphones: నిత్యం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లను విడదల చేస్తూ.. భారత మార్కెట్లో కస్టమర్లను ఆకట్టుకుంటున్న మొబైల్ సంస్థ ‘ఎంఐ’. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తున్న ఎంఐ.. రెడ్మీ 12 (Redmi 12 5G) 5జీ ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 4G, 5G వేరియంట్లలో అందుబాటులో ఉంది. నేటి (ఆగస్టు 4) నుంచి రెడ్మీ 12 ఫోన్లు […]
Mukesh Kumar Becomes Second Indian to Rare Achievement: భారత పేసర్ ముఖేష్ కుమార్ అరుదైన అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే టూర్లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. గురువారం రాత్రి ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆడిన ముఖేష్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరుపై లిఖించుకున్నాడు. ఇదే పర్యటనలో ముఖేష్ వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో […]
RCB confirms appointment of Andy Flower as head coach: ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే మాజీ క్రికెటర్ అండీ ఫ్లవర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా శుక్రవారం తెలిపింది. దాంతో ఐపీఎల్ 2023లో హెడ్ కోచ్‌గా పని చేసిన సంజయ్ బంగర్ నుంచి జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు డైరక్టర్ ఆఫ్ […]
IndiGo Flight makes Emergency Landing in Patna due to Engine Fail: దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన ఓ విమానంకు పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం పట్నా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇంజిన్ వైఫల్యం కారణంగానే.. విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే అత్యవసరంగా దించేశారు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న వారు పెను ప్రమాదం […]
Never donate these things in your life: హిందూ ధర్మ శాస్త్రంలో దానధర్మాలు (విరాళం) చేయడం ఎంతో మంచిదని చెప్పబడింది. అందుకే ప్రతిఒక్కరు తమ స్థాయికి తగ్గట్టుగా దానధర్మాలు చేస్తుంటారు. దానం చేయడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు. దాంతో వ్యక్తి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటాయి. అయితే దానం అవసరం ఉన్నవారికే చేయాలి, లేకపోతే దానం చేసిన వస్తువుకు విలువ ఉండదు. ఇక దానధర్మాలు చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. […]
India call Yuzvendra Chahal back after he walks out to bat: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో గురువారం వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన బ్యాటింగ్ ఆర్డర్‌పై అయోమయంకు గురయ్యాడు. మైదానంలోకి వచ్చి.. బయటికి వెళ్లి మళ్లీ మైదానంలోకి వచ్చాడు. ఈ ఘటన భారత్ లక్ష్య ఛేదన సమయంలో చివరి ఓవర్లో జరిగింది. […]