Tomoto Price Falls in Hyderabad Rythu Bazaar: గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలను ‘టమాటా’ ధరలు బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రూ. 200పైనే ఉండడంతో కొంత మంది వాడడమే మానేశారు. అయితే గత మూడు రోజులుగా టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిగుబడి పెరగడంతో టమాటా ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ రైతుబజారులో కిలో టమాటా రూ. 63లుగా ఉంది. బయట మార్కెట్లలో మాత్రం కిలో టమాటా […]
Car Falls In Waterfall at Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం వద్ద ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. జలపాతం అంచన పార్క్ చేసిన కారు ఒక్కసారిగా కిందికి పడిపోయింది. కారులో ఉన్న చిన్న పాప భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని సిమ్రోల్లో కుంద్ జలపాతం […]
Home Remedies for Itchy Eyes: కళ్లలో ‘దురద’ రావడం సాధారణ విషయం. కళ్ల దురదకు చాలా కారణాలు ఉన్నాయి. కాలుష్యం, దుమ్ము, పొగ మరియు ఇన్ఫెక్షన్ వంటి పలు కారణాల వల్ల కళ్లలో దురదగా ఉంటుంది. దాంతో మనం చికాకుకు గురవుతుంటాం. చేస్తున్న పనిపై ఇంట్రెస్ట్ పోతుంది. మీకు పదేపదే దురద వేస్తే.. కళ్లకు ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు కొన్ని ప్రత్యేకమైన ఇంటి నివారణలను (హోం రెమెడీస్) అనుసరిస్తే ఆ సమస్యకు […]
India vs West Indies 3rd T20 Preview and Playing 11: నేడు వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 0-2తో వెనుకంజలో ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా కీలకం. సిరీస్ రేసులో నిలవాలంటే.. హార్దిక్ సేన ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఒకవేళ ఓడారో 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో విండీస్ చేతిలో భారత్కు తొలి ఓటమి తప్పదు. మందకొడి […]
Gold Today Rate on 8th August 2023 in Hyderabad: బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఆగష్టు 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు […]
Asia Cup 2023 Schedule and Timing: ఆసియా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ షెడ్యూల్ను అటు పీసీబీ కానీ.. ఇటు ఏసీసీ కానీ అధికారికంగా వెల్లడించలేదు. ఆసియా కప్ 2023 వన్డే టోర్నీకి అధికారిక బ్రాడ్కాస్టర్ అయిన స్టార్ […]
Actress Sindhu Passes Away Due To Unable to afford Breast Cancer Treatment: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక నటి సింధు ప్రాణాలు కోల్పోయారు. బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్)తో కొన్నాళ్లుగా బాధపడుతున్న 44 ఏళ్ల సింధు.. ఈరోజు (ఆగష్టు 7) వేకువజామున తమిళనాడు కిలిపక్కంలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆసుపత్రి ఖర్చులను భరించలేక ఆమె కొంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. సింధు మరణం పట్ల తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2020లో సింధు రొమ్ము […]
Tilak Varma Dedicates His Maiden Fifty To Rohit Sharma Daughter Samaira: హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ వెస్టిండీస్ టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అరంగేట్రం చేయడమే కాదు.. అదరగొట్టేస్తున్నాడు కూడా. తొలి టీ20లో 39 పరుగులు చేసిన తిలక్.. రెండో టీ20లో హాఫ్ సెంచరీ (51) చేశాడు. తిలక్కు కెరీర్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ ప్రత్యేకమైన హాఫ్ సెంచరీని టీమిండియా కెప్టెన్ రోహిత్ […]
Buy OnePlus 10 Pro 5G Smartphone Rs 54999 in Amazon Great Freedom Festival Sale 2023: మీరు కొత్త 5జీ స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నారా?. అయితే మీకు పండగ లాంటి వార్త. ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో భాగంగా తక్కువ ధరకే 5జీ ఫోన్ కొనొచ్చు. వన్ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ను రూ. 17 వేల తగ్గింపుతో సొంతం […]