Vivo X300 Pro Price: లక్ష 10 వేల ఫోన్ రూ.3,167కే మీ సొంతం.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- కొనుగోలుకు అందుబాటులో వివో ఎక్స్300 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు
- ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో
- బ్యాంక్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్
- రూ.3,167 నెలవారీ ఈఎంఐతో వివో ఎక్స్300 ప్రో సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ ఎక్స్300 సిరీస్‌లో రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను తాజాగా లాంచ్ చేసింది. వివో ఎక్స్300, వివో ఎక్స్300 ప్రో పేరిట రెండు మోడళ్లను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. వీటి అమ్మకాలు ఈరోజు (డిసెంబర్ 10) ప్రారంభమయ్యాయి. వివో ఇండియా వెబ్‌సైట్ సహా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో కొనుగోలు చేయొచ్చు. రెండు ఫోన్‌లు శక్తివంతమైన కెమెరా కాన్ఫిగరేషన్‌లు, ప్రీమియం డిజైన్‌లు, శక్తివంతమైన పనితీరును కలిగి ఉన్నాయి.
వివో ఎక్స్300 మూడు కాన్ఫిగరేషన్లలో లాంచ్ అయింది. 112జీబీ+ 256జీబీ బేస్ వేరియంట్ ధర రూ.75,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.81,999 కాగా.. 16జీబీ+512జీబీ టాప్ వేరియంట్ ధర రూ.85,999గా ఉంది. ఈ ఫోన్ సమ్మిట్ రెడ్, మిస్ట్ బ్లూ, ఎలైట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. వివో ఎక్స్300 ప్రో సింగిల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.1,09,999గా లాంచ్ అయింది. డ్యూన్‌గోల్డ్, ఎలైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Also Read
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
- OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!
వివో ఎక్స్300, వివో ఎక్స్300 ప్రో ఫోన్‌లపై లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తోంది. లాంచ్ ఆఫర్ కింద ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఎస్ బ్యాంక్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. మీరు వివో ఎక్స్300 సిరీస్‌ను నో-కాస్ట్ ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లను జీరో డౌన్ పేమెంట్‌తో రూ.3,167 నెలవారీ ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. మొదటి ఈఎంఐ కట్టి రూ.3,167తో వివో ఎక్స్300, వివో ఎక్స్300 ప్రో ఫోన్‌లను ఇంటికి తీసుకెళ్లొచ్చు. 6 నుంచి 24 నెలల వరకు కూడా ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. అంతేకాదు ఈ రెండు ఫోన్‌లపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తున్న Realme 16 Pro 5G!
వివో ఎక్స్300 ప్రో ఫీచర్స్:
# 6.78 అంగుళాల 1.5K ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష్ రేటు, 300Hz టచ్ శాంప్లింగ్ రేటు, హెచ్‌డీఆర్ సపోర్ట్
# మీడియాటెక్ డైమెన్‌సిటీ 9500 ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 16 ఆరిజన్ ఓఎస్6
# 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 828 సెన్సర్, 200 ఎంపీ టెలిఫొటో లెన్స్, 50 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా
# 50 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 6510 ఎంఏహెచ్ బ్యాటరీ (90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఫాస్ట్‌ఛార్జింగ్)
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!