Purchase Foxsky 65 inches 4K Ultra HD Smart LED TV Only Rs 37999 in Amazon: ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగష్టు 4 నుంచి 8 వరకు అందుబాటులో ఉంచింది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అమెజాన్ అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌టీవీలపై. కొన్ని స్మార్ట్‌టీవీలపై ఏకంగా […]
Australia announce preliminary squad for ICC ODI World Cup 2023: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 18 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జట్టు (ప్రిలిమినరీ స్క్వాడ్)ను ప్రకటించింది. ఈ జట్టులో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా ప్రిలిమినరీ స్క్వాడ్‌లో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు చోటు […]
Hardik Pandya React on India Defeat against West Indies in 2nd T20I: వెస్టిండీస్‌పై తొలి టీ20లో ఓడిన భారత్.. రెండో టీ20లోనూ ఓటమిని ఎదుర్కొంది. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేయగలిగింది. యువ ఆటగాడు తిలక్ వర్మ (51) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 18.5 ఓవర్లలో 8 వికెట్లు […]
A young man stripped a woman on the road in Balajinagar: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెను నడి రోడ్డుపైనే వివస్త్రను చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని బాలాజీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారు అడ్డుకోవాల్సింది పోయి.. వీడియోలు తీస్తూ చోద్యం చూశారు. 15 నిముషాల పాటు యువతి నగ్నంగా రోడ్డుపైనే ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. […]
Tilak Varma Breaks Rishabh Pant’s Record after hits Half Century: టీమిండియా యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో వెస్టిండీస్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో తిలక్ ఈ రికార్డు నెలకొల్పాడు. తెలుగు ఆటగాడు తిలక్ రెండో టీ20లో 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 […]
Bollywood Actress Bipasha Basu Cries Video Goes Viral: ‘బిపాషా బసు’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘టక్కరి దొంగ’లో తన అందాలతో అలరించారు. ఆపై బాలీవుడ్ వెళ్లిన బిపాషా.. వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అందుకున్నారు. జిస్మ్, రాజ్, ధూమ్, రేస్, అలోన్, ఆత్మ, కార్పొరేట్, ది లవర్స్ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో బిపాషా నటించారు. చాలా ఏళ్లుగా బాలీవుడ్ […]
Star Vanitha Program Starts From Today on Vanitha TV: ‘వనిత’ టీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటైన తొలి తెలుగు చానెల్ వనిత టీవీ. పొలిటికల్ న్యూస్, ఎంటైర్మెనెంట్, ఈవెంట్స్, వంటలు, హెల్త్ ప్రోగ్రామ్స్, కొటిదీపోత్సవం ఇలా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తున్న వనిత టీవీ.. మరో సరికొత్త ప్రోగ్రామ్‌తో మీ ముందుకు వస్తోంది. ఆ ప్రోగ్రామే ‘స్టార్ వనిత’ (Star Vanitha Program). మహిళల కోసమే […]
Gold Today Rate on 7th August 2023 in Hyderabad: ఈ మధ్య కాలంలో బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. ఆదివారం పెరిగిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (ఆగష్టు 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల […]
West Indies beat India in 2nd T20I: టీ20ల్లో తాము ఎంత ప్రమాదకరమో వెస్టిండీస్ మరోసారి చూపించింది. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో భారత్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ విండీస్ గెలిచింది. 152 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 8 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ (67; 40 బంతుల్లో 6×4, 4×6) చెలరేగాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా (3/35), యుజ్వేంద్ర చహల్ (2/19) రాణించారు. […]