IND Player Tilak Varma Hits Consecutive Sixes Off Joseph On T20I Debut vs WI: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో గురువారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా.. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం తిలక్ వర్మ అంతర్జాతీయ అరంగేట్రం. మొహ్మద్ సిరాజ్ అనంతరం భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు ప్లేయర్ తిలక్. హైదరాబాదీ కుర్రాడు తిలక్ అరంగేట్రం […]
Hardik Pandya React on Team India Defeat against West Indies: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మొదటి మ్యాచులో భారత్ ఓడిపోయింది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 రన్స్ చేసి.. 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. రొమారియో షెపర్డ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తొలి […]
West Bengal Minister Manoj Tiwary retires from all forms of cricket: భారత వెటరన్ ప్లేయర్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘క్రికెట్ ఆటకు వీడ్కోలు’ అని తివారీ తన రిటైర్మెంట్ను ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆట తనకు అన్నింటినీ ఇచ్చిందని, ఆద్యంతం తన పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు మరియు […]
Keep Wind Chimes These Directions in Home in Home for Money and Health: వాస్తు శాస్త్రం మరియు ఫెంగ్ షుయ్ రెండింటిలోనూ ‘విండ్ చైమ్’ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆరు లేదా ఏడు రాడ్లతో కూడిన విండ్ చైమ్.. ఇంట్లోని ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఓ వ్యక్తి యొక్క కెరీర్, అదృష్టం, వ్యాపార మరియు ఆరోగ్యకరమైన సంబంధాలను ఆకర్షించే అత్యంత సాధారణ ప్రక్రియ గాలి చైమ్. విండ్ చైమ్ సైజు, దాని […]
2023 Web Options for MBBS and BDS Seats from Today: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల అయింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) గురువారం ఈ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. కన్వీనర్ కోటా సీట్ల కోసం అర్హులైన అభ్యర్థులు శుక్రవారం (ఆగష్టు 4) ఉదయం 10 గంటల నుంచి ఆదివారం (ఆగష్టు 6) సాయంత్రం 6 గంటలలోపు వెబ్ […]
Gold Today Rate on 4th August 2023 in India and Hyderabad: బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (ఆగష్టు 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. […]
Best International All Time Playing 11 by ChatGPT: సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది. ఓపెన్ ఏఐ సృష్టించిన ఈ కంప్యూటర్ అప్లికేషన్.. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో ఎంత పెద్ద ప్రశ్నకైనా ఈజీగా సమాధానం చెప్పేస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్యం, రాజకీయాలు, ఫుడ్, లైఫ్‌స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా ఇట్టే సమాధానం చెబుతుంది. తాజాగా క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున […]
Mohammad Kaif React on Jasprit Bumrah’s fitness: వెన్నుగాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. దాదాపుగా ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు బుమ్రానే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఏడాది కాలంగా క్రికెట్ ఆడని బుమ్రా.. ఎలా రాణిస్తాడనే అంశంపై అందరికి ఆసక్తి పెరిగింది. వన్డే ప్రపంచకప్ 2023 ముందుర అతడు ఫామ్ అందుకోవాలి భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే బుమ్రా […]