Case Registered against Jabardasth Artist Nava Sandeep: ప్రముఖ బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్, గాయకుడు నవ సందీప్‌పై కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో సందీప్ తనను మోసం చేశాడని ఓ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి… అమీర్ పేటకు చెందిన 28 ఏళ్ల యువతితో […]
HCA Asks BCCI to Make Changes in ICC ODI World Cup 2023 Schedule: అక్టోబర్ 5 నుంచి భారత్ గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ కోసం భారత్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రపంచకప్ 2023 కోసం అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. కొన్ని టీమ్‌లు ఇప్పటికే తమ ప్రాథమిక జట్లనూ ప్రకటించాయి. ఫాన్స్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే టోర్నీ సమీపిస్తున్నా కొద్దీ.. […]
Jasprit Bumrah likely to be Vice Captain for Team India in Asia Cup 2023: ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. టోర్నీ ఆరంభానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నా.. భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. పలు నివేదికల ప్రకారం.. సోమవారం (ఆగస్టు21) సాయంత్రం 17 మంది సభ్యులతో కూడిన జట్టును (India Squad for Asia Cup 2023) బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరగనున్న బీసీసీఐ సమావేశంలో […]
A Terrifying Boat pass through a Crocodiles River: నీటిలో మునిగి తేలుతూ.. నేలపై పాకుతూ ఆహారాన్ని వేటాడే భయంకరమైన జీవి ఏదంటే ‘మొసలి’ అని ప్రతి ఒక్కరు ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేస్తారు. నీటిలో అయినా లేదా నేలపై అయినా మొసలి ఆహారాన్ని వెతుక్కుంటూ వేటకు వెళ్లిందంటే.. తప్పకుండా ఏదో ఓ ప్రాణి బలి కావాల్సిందే. మొసలి పట్టు అలాంటిది మరి. ఒక్కసారి మొసలి నోటి దగ్గరికి ఏదైనా వెళ్లిందంటే.. తప్పించుకోవడం అసాధ్యం. అది […]
IND vs IRE 2nd T20 Preview and Playing 11: ఐర్లాండ్ పర్యటనలో యువ భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20లో గెలిచిన భారత్.. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీ20ల్లో ప్రమాదకర జట్టు అయిన ఐర్లాండ్ సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ది విలేజ్ మైదానంలో ఆదివారం రాత్రి 7.3ఓ గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య రెండో టీ20 జరగనుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో […]
UAE Defeated New Zealand for the first time in International Cricket: పసికూన యూఏఈ.. టీ20 క్రికెట్లో పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు భారీ షాక్ ఇచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఓడిన యూఏఈ.. రెండో టీ20లో కివీస్‌ను సునాయాసంగా ఓడించింది. న్యూజిలాండ్ నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి మరో 26 బంతులు […]
Thieves Break ATM Only To Find No Cash Inside at Maharashtra: ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ఏటీఎం)లోని డబ్బును చోరీ చేసేందుకు యత్నించిన దొంగలకు ఊహించని షాక్ తగిలింది. డబ్బు కోసం ఏటీఎంను ధ్వంసం చేసి చూడగా.. అందులో నగదు లేకపోవడంతో దొంగలు అవాక్కయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఓ జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మానేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు […]
Gold and SIlver Today Price on 20th August 2023 in Hyderabad: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు భారీగా విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా పసిడి ధర 60వేల మార్క్ దాటింది. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి గోల్డ్ రేట్స్ తగ్గుతూ లేదా స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. శుక్రవారం, శనివారం తగ్గిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం (ఆగష్టు 20) 22 క్యారెట్ల 10 గ్రాముల […]
NZ and UAE Teams Lose 1st Wicket on First Ball in 1st T20: పసికూన యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 19 పరుగుల తేడాతో కివీస్ గెలిచింది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో యూఏఈ మరో రెండు బంతులు ఉండగానే 136 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ 5 వికెట్లతో చెలరేగాడు. తన కోటా నాలుగు […]
Rahkeem Cornwall runout in CPL 2023 Video Goes Viral: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యంత బరువుగల క్రికెటర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ‘రకీమ్ కార్న్‌వాల్’. అతడికి వెస్టిండీస్ భారీకాయుడు, విండీస్ బాహుబలి అని ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. అందుకు కారణం.. రకీమ్ ఎత్తు, బరువు. రకీమ్ కార్న్‌వాల్ 6.8 అడుగుల ఎత్తు.. దాదాపుగా 140 కిలోల బరువు ఉంటాడు. రకీమ్ క్రీజులో ఉంటే.. సింగిల్స్ కంటే ఎక్కువగా భారీ షాట్లు ఆడుతుంటాడు. […]