IND vs IRE: ఐర్లాండ్ కెప్టెన్ చెత్త రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Ducks in T20 Cricket: అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు స్టిర్లింగ్ 13 సార్లు డకౌట్ అయ్యాడు. ఆదివారం డబ్లిన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20 ద్వారా స్టిర్లింగ్ ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు. పేసర్ ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో స్టిర్లింగ్ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఆడిన అతడు ఒక్క పరుగులు కూడా చేయడకుండా పెవిలియన్ చేరాడు.
రెండో టీ20 ముందువరకు ఈ రికార్డు ఐర్లాండ్ మాజీ ప్లేయర్ కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయిన పాల్ స్టిర్లింగ్.. ఓబ్రియన్ (12) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో జింబాబ్వే క్రికెటర్ చకాబ్వా (11) మూడో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ ప్లేయర్ సౌమ్య సర్కార్ (11) నాలుగో స్థానంలో ఉన్నాడు. హషన్ తిలకరత్న, ఉమర్ అక్మల్, దశున్ శనక, రోహిత్ శర్మలు పదేసి డకౌట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
Also Read: Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అక్కడే.. హాజరుకానున్న అతిరథ మహారథులు!
రెండో టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ 33 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఐర్లాండ్ విఫలమయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఓపెనర్ అండీ బల్బిర్నీ (72; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 6×4, 1×6), సంజు శాంసన్ (40; 26 బంతుల్లో 5×4, 1×6) రాణించారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆగస్టు 23న జరగనుంది.
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!