Centre and Farmer Unions will meet on Sunday: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి హామీ ఇచ్చే చట్టం సహా పలు సమస్యలపై నిరసనలు తెలుపుతున్న రైతు సంఘాలతో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. అయితే రైతుల డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరడానికి మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన మూడో విడత చర్చలు గురువారం అర్ధరాత్రి ముగిశాయి. అంతకుముందు ఫిబ్రవరి […]
Section 144 imposed in Noida: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం చేపట్టిన రైతు సంఘాల ఆందోళనలు శుక్రవారం (ఫిబ్రవరి 16) నాలుగో రోజుకు చేరాయి. ఢిల్లీ చలో ఆందోళనకు మద్దతుగా శుక్రవారం గ్రామీణ భారత్ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు పలు పార్టీలు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. గ్రామీణ భారత్ బంద్ నేపథ్యంలో నొయిడాలో 144 సెక్షన్ విధించారు. నోయిడా పోలీసులు క్రిమినల్ […]
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశాడు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 వరకు భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. ద్రవిడ్‌తో రెండేళ్ల ఒప్పందం 2023 వన్డే ప్రపంచకప్‌తో ముగిసింది. అయితే ప్రపంచకప్ అనంతరం జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ హెడ్ కోచ్‌గా కొనసాగాల్సిందిగా బీసీసీఐ కోరింది. అయితే రాహుల్ పదవీ కాలం ఎప్పటివరకు అన్నది మాత్రం బీసీసీఐ చెప్పలేదు. తాజాగా ద్రవిడ్‌తో […]
Ravindra Jadeja React on Sarfaraz Khan Run-Out: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 314 పరుగులు ఉన్నప్పుడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (99), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (62) క్రీజులో ఉన్నారు. జేమ్స్ ఆండర్సన్ బంతిని సాధించగా స్ట్రైకింగ్‌లో ఉన్న జడేజా షాట్ ఆడి.. సర్ఫరాజ్‌ను పరుగు కోసం పిలిచాడు. మార్క్ […]
Jay Shah React on Virat Kohli Missed England Tests: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. కీలక టెస్ట్ సీరీస్, అందులోనూ సుదీర్ఘ సిరీస్ అయినా విరాట్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. విరాట్ ఉన్నపళంగా ఇన్ని రోజులు జట్టుకు ఎందుకు దూరమయ్యాడు అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌కు విరాట్ దూరం కావడాన్ని […]
Moto G04 Smartphone Launched in India With Rs 6,999: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరోలా’ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ‘మోటో జీ04’ పేరుతో కంపెనీ గురువారం (ఫిబ్రవరి 15) భారత్‌లో లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్‌లో లేటెస్ట్ ఎంట్రీగా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. భారత్‌లో మోటో జీ04 అమ్మకాలు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల […]
Redmi A3 Smartphone Released in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్మీ’ బ్రాండ్‌లో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన రెడ్మీ.. తాజాగా ఓ కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెడ్మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్మీ ఏ3ని బుధవారం (ఫిబ్రవరి 14) భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ […]
Asus Gaming Laptops Released in India: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘అసుస్’ తన కొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. గేమింగ్ ల్యాప్‌టాప్ అసుస్ ఆర్ఓజీ జెఫిరస్ జీ16 కొత్త వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ 16 అంగుళాల 2.5కే రిజల్యూషన్, ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, 90 డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీతో వచ్చింది. ఆర్ఓజీ స్ట్రిక్స్ స్కార్ 16, ఆర్ఓజీ స్ట్రిక్స్ […]
Sarfaraz Khan surpasses Shubman Gill: దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తుది జట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదగా అతడు టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. దాంతో సర్ఫరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక బ్యాటింగ్ సగటు ఉన్న ఆరో భారత […]
Rohit Sharma hits Half Century at Day 1 Lunch Break: రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో మొదటి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 93 రన్స్ చేసింది. రోహిత్ శర్మ (52), రవీంద్ర జడేజా (24) క్రీజ్‌లో ఉన్నారు. యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పటీదార్ (5) పరుగులకే ఔటయ్యారు. మార్క్ వుడ్ 2 […]