Two Women killed after Elephant attack in Tamil Nadu: తమిళనాడులో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. పోలం పనులు చేసుకుంటున్న ఇద్దరు మహిళలను ఏనుగు తొక్కి చంపింది. మహిళలతో పాటు ఓ ఆవును కూడా ఏనుగు తొక్కి చంపింది. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటరి ఏనుగు భీభత్సంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగు భీభత్సంకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: Ravichandran Ashwin: […]
Ravichandran Ashwin return to IND vs ENG Rajkot Test: టీమిండియా అభిమానులకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మధ్యలో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చేస్తున్నాడు. ఆదివారం నుంచి యాష్ జట్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అశ్విన్ తిరిగి నేడు జట్టుతో కలవనున్నాడు, మేనేజ్మెంట్ అతడికి మైదానంలోకి పునఃస్వాగతం పలుకుతోంది అని బీసీసీఐ పేర్కొంది. ‘కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా రాజ్‌కోట్ టెస్ట్ […]
Geetha Madhuri and Nandu Welcome Baby Boy: టాలీవుడ్ సింగర్ గీతా మాధురి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఫిబ్రవరి 10న తనకు కుమారుడు పుట్టాడని శనివారం (ఫిబ్రవరి 17) ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గీతా మాధురి పేర్కొన్నారు. విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గీతా మాధురి, హీరో నందు 2014లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2019లో […]
Sunny Leone’s photo appears on UP Police recruitment exam admit card: ప్రస్తుతం బాలీవుడ్ నటి ‘సన్నీ లియోన్’ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సినిమాకు సంబందించినదో లేదో ఏదో మంచి పని చేసో సన్నీ పేరు వార్తల్లో నిలవలేదు. ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు సంబంధించిన అడ్మిట్ కార్డులో సన్నీ ఫొటో ఉండటం ఇందుకు కారణం. అడ్మిట్ కార్డులో ఒకటి కాదు రెండు ఫొటోలు ఉండడం విశేషం. అయితే సన్నీ లియోన్ పేరు, […]
Rashmika Mandanna’s Flight Makes Emergency Landing: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక.. అదే జోషులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని చిత్రాల్లో కూడా నేషనల్ క్రష్ నటిస్తున్నారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న రష్మికకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. తృటిలో పెను ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారు. వరుస […]
Bengali Actress Anjana Bhowmick Dies: బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ అంజనా భౌమిక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 79 ఏళ్ల అంజనా.. దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వెటరన్ హీరోయిన్ అంజనా గత ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమె కుమార్తెలు బాగోగులు చూసుకుంటున్నారు. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో […]
Pregnant Woman Raped in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 34 ఏళ్ల గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసి.. ఆపై నిప్పంటించారు. ఈ దారుణ ఘటన మొరెనా జిల్లా అంబాహ్ పట్టణానికి సమీపంలోని చాంద్ కా పురా గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు ప్రస్తుతం గ్వాలియర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 80 శాతం కాలిన గాయాలతో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అంబాహ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అలోక్ పరిహార్ తెలిపిన వివరాలు ఇలా […]
టాలీవుడ్ ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహా శివరాత్రి కానుకగా […]
Today Gold Price in Hyderabad on 2024 February 18: గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఈ మధ్య కాలంలో కాస్త శాంతించాయి. పసిడి ధరల్లో పెద్దగా తగ్గుదల కనిపించకపోయినా.. పెరుగుదలకు మాత్రం అడ్డుకట్ట పడింది. అయితే వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం (ఫిబ్రవరి 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా ఉండగా.. 24 క్యారెట్ల […]
Husband Kills Wife in UP: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య తలను అతికిరాతకంగా నరికేశాడు. నరికిన తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై తిరిగాడు. ఒక చేత్తో తలను, మరో చేత్తో కత్తిని పట్టుకుని అతడు రోడ్డుపై నడువడంతో అక్కడి జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో […]