Husband Kills Wife in UP: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య తలను అతికిరాతకంగా నరికేశాడు. నరికిన తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై తిరిగాడు. ఒక చేత్తో తలను, మరో చేత్తో కత్తిని పట్టుకుని అతడు రోడ్డుపై నడువడంతో అక్కడి జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో […]
Coach Jai Simha React on His Suspension: హెడ్ కోచ్ జై సింహా తమ పట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. బస్సులో తమ ముందే మద్యం సేవించాడని, అడ్డు చెప్పినందుకు బండ బూతులు తిట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ వేధింపుల ఆరోపణలపై కోచ్ జై సింహా […]
మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహాకు మద్దతుగా కొంత మంది ఉన్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సీనియర్ మెంబర్ బాబు రావ్ సాగర్ పేర్కొన్నారు. జై సింహాపై 2 నెలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అయినా ఇంటర్నల్ కమిటీలో కనీసం విచారణ కూడా జరపలేదన్నారు. జై సింహాను సస్పెండ్ చేస్తే సరిపోదని, కఠిన చర్యలు తీసుకోవాలని బాబు రావ్ సాగర్ కోరారు. కోచ్ జై సింహా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా క్రికెటర్లు […]
HCA suspends Hyderabad Women Coach Jai Simha: హైదరాబాద్ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ జై సింహాపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్సీఏ ఆదేశించింది. జై సింహాను సస్పెండ్ చేస్తూ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని, క్రిమినల్ కేసులు పెడతాం అని తెలిపారు. ‘గత కొంతకాలంగా […]
ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఓ ఎంటెక్ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి తన హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేకెత్తిస్తున్నాయి. వివరాల ప్రకారం… మహారాష్ట్రలోని నాశిక్కు చెందిన సంజయ్ నెర్కర్ (24) అనే విద్యార్థి ఎంటెక్ చదువుతున్నాడు. ద్రోణాచార్య […]
‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో నేటి నుంచి యధావిధిగా రాజధాని ఫైల్స్ షోలు కొనసాగనున్నాయి. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు గురువారం అడ్డుకున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాజధాని ఫైల్స్ సినిమా […]
Special Ofers on Moto G04 Smartphone: బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో రిలీజ్ చేస్తున్న ప్రముఖ మొబైల్ సంస్థ ‘మోటోరోలా’.. మరో ఫోన్ను తీసుకొచ్చింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘మోటో జీ04’ను గురువారం (ఫిబ్రవరి 15) భారత్లో లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్లో భాగంగా వచ్చిన ఈ ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆరంభం అవుతాయి. రూ.7వేల ధరలో వచ్చే ఈ స్మార్ట్ఫోన్ 4జీ […]
Hyderabad Coach misbehaves with Women Cricketers: హైదరాబాద్ మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ మద్యం తాగాడు. అంతేకాకుండా మద్యం సేవిస్తూనే.. మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్థించాడు. ఇంత జరుగుతున్నా అడ్డుచెప్పకుండా.. ఆ కోచ్కు ఓ మహిళా సిబ్బంది మద్దతుగా నిలిచింది. ఈ ఘటనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వివరాల […]
Honor X9b 5g Smartphone Launched in India: చైనా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘హానర్’ భారత మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఇటీవల హానర్ 90 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చిన హానర్ కంపెనీ.. తాజాగా మరో ఫోన్ను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్లో హానర్ ఎక్స్9బిని గురువారం రిలీజ్ చేసింది. 108 ఎంపీ కెమెరా, 5800 ఎంఏహెచ్ బ్యాటరీ, యాంటీడ్రాప్ టెక్నాలజీతో ఈ ఫోన్ వస్తోంది. హానర్ ఎక్స్9బిని 5జీ ఫోన్ ధర, ఫీచర్స్ వివరాలు […]
Sarfaraz Khan React on his Run-Out with Ravindra Jadeja: అరంగేట్ర టెస్టులో దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్.. వన్డే తరహాలో ఆడుతూ కేవలం 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా సర్ఫరాజ్ రనౌట్గా పెవిలియన్ చేరాడు. 62 పరుగులు చేసిన అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ […]