India Lost Yashasvi Jaiswal, Shubman Gill and Rajat Patidar: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. 33 పరుగులకే రోహిత్ సేన మూడు వికెట్స్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పటీదార్ (5) పెవిలియన్ చేరారు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్స్ కోల్పోయిన టీమిండియా.. పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండు లైఫ్‌లు లభించిన రోహిత్ శర్మ (43).. రవీంద్ర […]
Sarfaraz Khan Wife Romana Zahoor Gets Emotional: రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్ట్ కోసం నాలుగు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ జట్టులోకి రాగా.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు అరంగేట్రం చేశారు. టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న సర్ఫరాజ్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ […]
Shah Rukh Khan’s Dunki Premieres on Netflix: పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన సినిమా ‘డంకీ’. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ చిత్రం తాప్పీ పొన్ను హీరోయిన్గా నటించగా.. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాదిలో ప్రభాస్ ‘సలార్’కు పోటీగా డిసెంబర్ 21న డంకీ విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినా.. పఠాన్, […]
IND vs ENG 3rd Test Playing 11 Out: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్ట్ కోసం రోహిత్ ఏకంగా నాలుగు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రాగా.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు అరంగేట్రం చేశారు. శ్రేయాస్ […]
Zaheer Khan React on IND vs ENG 3rd Test Rajkot Pitch: హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నట్లే రాజ్‌కోట్‌లో పిచ్ ఉంటుందని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. రాజ్‌కోట్‌లో రివర్స్ స్వింగ్ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ మధ్య హోరాహోరీ సమరం జరగబోతోందని ఇంగ్లీష్ మాజీ ఆటగాడు ఒవైస్ షా పేర్కొన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. కీలకమైన మూడో టెస్టుకు […]
Ravichandran Ashwin 1 Wicket away for 500 Test Wickets: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దాంతో కెప్టెన్స్ రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్‌లు సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని చూస్తున్నారు. అయితే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ […]
Arun Dhumal React on IPL 2024 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు సమయం ఆసన్నమవుతోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభం అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఇంకా షెడ్యూల్ విడుదల చేయలేదు. సార్వత్రిక ఎన్నికల డేట్స్ వచ్చాకే.. ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని లీగ్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ […]
IND vs ENG 3rd Test Prediction and Playing 11: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మూడో టెస్టు ఆరంభం కానుంది. సొంతగడ్డపై తురుగులేని టీమిండియాకు ఇంగ్లండ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అనూహ్యంగా తొలి టెస్టులో ఓడిన భారత్.. విశాఖ టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. పిచ్‌లు మరీ ఎక్కువగా స్పిన్‌కు సహకరించని నేపథ్యంలో రెండు జట్ల పోరు మరింత ఆసక్తికరంగా మారింది. […]
Adam Gilchrist Talks About MS Dhoni’s New Bat Sticker: ఐపీఎల్ 2024 మార్చి 23న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధికారిక షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా రిలీజ్ చేయలేదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్‌ను రిలీజ్ చేయడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే తన ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. ఇటీవల రాంచీలోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించిన మహీ.. ఐపీఎల్ 2024 […]
Fastest runner between the wickets: అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తే బ్యాటర్ ఎవరంటే.. అందరూ టక్కున టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరే చెబుతారు. 42 ఏళ్ల వయసులో ఇప్పటికీ వికెట్ల మధ్య మహీ వేగంగా పరుగులు తీస్తాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు ఏబీ డివిలియర్స్, సురేష్ రైనాలు సైతం వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తేవారు. అయితే ధోనీ కంటే వేగంగా పరుగెత్తుతున్న ఓ ఆటగాడికి […]