Arvind Krishna’s SIT Movie Trailer Out: హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ, రజత్ రాఘవలు సస్పెన్స్ థ్రిల్లర్ ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సిట్ సినిమాకు విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకుడు. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ […]
Jacqueline Fernandez To Act in Jaya Shankarr’s Movie: ‘పేపర్ బాయ్’ సినిమాతో జయ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో చూపించి మెప్పించాడు. రెండో ప్రయత్నంగా ‘అరి’ అంటూ అరిషడ్వర్గాల మీద సినిమా తీశాడు. సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు అరిని చూసి […]
Hero Venkatesh Supports To Kaikalur MLA Candidate Kamineni Srinivas Rao: విక్టరీ వెంకటేశ్ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం (మే 7) ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన వెంకీ మామ.. నేడు కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ కూడలి వరకు వెంకటేశ్ రోడ్ షో […]
Shane Watson eye on Team India Head Coach Post: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తన మనసులో మాటను బయటపెట్టాడు. అవకాశం వస్తే టీమిండియాకు కోచ్‌గా చేస్తానని తెలిపాడు. తనకు కోచింగ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం అని వాట్సన్ చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వాట్సన్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు, మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో శాన్ […]
Sri Lanka Squad for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును గురువారం ఎస్ఎల్సీ ప్రకటించింది. ఆల్ రౌండర్ వనిందు హసరంగా శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత ఏడాది డిసెంబర్లో శ్రీలంక టీ20 కెప్టెన్‌గా హసరంగా ఎంపికైన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దాదాపు మూడు […]
UWW suspends Bajrang Punia: భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ (యూడబ్ల్యూడబ్ల్యూ) పూనియాపై సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ పరీక్షకు నిరాకరించినందుకు ఇప్పటికే జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలికంగా సస్పెండ్ చేసిన పూనియాపై తాజాగా యూడబ్ల్యూడబ్ల్యూ చర్యలు తీసుకుంది. పూనియాపై యూడబ్ల్యూడబ్ల్యూ ఏడాది నిషేధం విధించింది. 2024 చివరి వరకూ అతడు ఎలాంటి పోటీల్లో పాల్గొనకూడదు. దాంతో […]
IPL 2024 Playoffs Chances: ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. మార్చి 22 ఆరంభం అయిన ఈ టోర్నీ.. నెల రోజులకు పైగా క్రికెట్ ఆభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ టీమ్స్ ఏవి, ఏ […]
Yuvraj Singh Praises Virat Kohli: ఈ తరం అత్యుత్తమ బ్యాటర్ ‘కింగ్’ విరాట్ కోహ్లీనే అని భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నెట్స్‌లో చాలా తీవ్రంగా శ్రమించడం వలనే.. అందరి కంటే భిన్నంగా రాణించగలుగుతున్నాడన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని, పొట్టి టోర్నీని సగర్వంగా ఎత్తుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడని యూవీ చెప్పాడు. కోహ్లీతో పాటు స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో […]