BCCI Plans to release advertisement for Team India New Coach: టీమిండియా కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా స్వయంగా వెల్లడించారు. ఇష్టం ఉంటే ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. టీ20 ప్రపంచకప్ 2024తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవి కాలం ముగియనుంది. వాస్తవానికి వన్డే […]
Colin Munro Retires from International Cricket: మరో 20 రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా మెగా టోర్నీ ప్రాంరంభం అవుతుంది. ఈసారి ఏకంగా 20 జట్లు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం దాదాపుగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్‌కు ముందు న్యూజీలాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కివీస్ స్టార్ ఓపెనర్ కొలిన్ మున్రో […]
Gold Price on Akshaya Tritiya 2024 Day: అందరూ ఊహించిందే జరిగిందే. ‘అక్షయ తృతీయ’ వేళ బంగారం ధరలు మహిళలకు భారీ షాక్ ఇచ్చాయి. గత రెండు రోజులుగా తులంపై రూ.100 చొప్పున తగ్గిన పసిడి.. నేడు ఏకంగా రూ.850 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (మే 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.73,090గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే […]
Sam Curran apologize to fans after Punjab Kings eliminated from IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించడం చాలా బాధగా ఉందని ఆ జట్టు కెప్టెన్ సామ్ కరన్ తెలిపాడు. అభిమానులు తమని క్షమించాలని, మిగతా మ్యాచ్‌లలో తాము పోరాడుతామన్నాడు. ఈ సీజన్ అంతటా చాలా సానుకూల అంశాలు ఉన్నాయని, దురదృష్టవశాత్తు కొన్ని మ్యాచ్‌లలో ఓటమి చెందాల్సి వచ్చిందన్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టును నడిపించడం […]
Virat Kohli’s One Handed Six Video: ఐపీఎల్ 2024లో భాగంగా ధర్మశాల వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. సెంచరీ చేజార్చుకున్నా.. ముచ్చైటన సిక్సర్లతో కోహ్లీ అభిమానులు అలరించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆరు సిక్సర్లు బాదగా.. అందులో సింగిల్ […]
Akshaya Tritiya 2024 Gold Buying Time: హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగల్లో ‘అక్షయ తృతీయ’ ఒకటి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు ఈ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది శుకవారం (మే 10) అక్షయ తృతీయ వచ్చింది. లక్ష్మీదేవత ప్రసన్నం కోసం.. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల ఇంటికి సంపదలు, శ్రేయస్సు వస్తుందని చాలా మంది నమ్మకం. […]
Hero Satya Dev on Ambati Rayudu: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ సినిమా మే 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో సత్యదేవ్ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు […]
RCB Opener Virat Kohli Hit 1000 Runs against PBKS: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (92; 47 బంతుల్లో 7×4, 6×6) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, […]
Kanakadhara Stotram With Telugu Lyrics: నేడు ‘అక్షయ తృతీయ’. అక్షయ్ అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందని అర్ధం. పురాణాల ప్రకారం.. అక్షయ తృతీయ తిథి దేవుని తిథి. అందుకే ఈ రోజున లక్ష్మీ దేవి, కుబేర దేవుడు, శ్రీమహావిష్ణువుని పూజించడం వలన తరగని సంపద దక్కుతుంది. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే.. సిరిసంపదలు కలుగుతాయన్నది విశ్వాసం. అందుకే చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని అక్షయ తృతీయ రోజున అబుజ్హ ముహూర్తంలో […]