Venkatesh Daggubati: మొన్న కాంగ్రెస్‌కు.. నేడు కూటమికి వెంకీ మామ ప్రచారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Venkatesh Supports To Kaikalur MLA Candidate Kamineni Srinivas Rao: విక్టరీ వెంకటేశ్ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం (మే 7) ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన వెంకీ మామ.. నేడు కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ కూడలి వరకు వెంకటేశ్ రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ గారిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మంచి తనానికి మారు పేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాసరావు అని విక్టరీ వెంకటేశ్ అన్నారు. శ్రీనివాస్ గారిని తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. వెంకీ వచ్చాడని తెలియడంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. వెంకటేశ్ చేయి ఊపుతూ అభిమానులను అలరించారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
Also Read: Team India Coach: ఒక్క చాన్స్ ప్లీజ్.. టీమిండియా కోచ్‌గా చేస్తా!
మొన్న కాంగ్రెస్‌కు ప్రచారం చేసిన విక్టరీ వెంకటేశ్.. నేడు ఎన్డీయే కూటమికి ప్రచారం చేయడం విశేషం. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి.. వెంకీకి వియ్యంకుడు అన్న సంగతి తెలిసిందే. ఇక కైకలూరు నుంచి వైసీపీ తరఫున దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!