Today Gold Rate in Hyderabad on 8th May 2024: బంగారం ధరలు ఆకాశాన్నంటిని విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇటీవలి రోజుల్లో ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. అయితే గత 3-4 రోజులుగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో బుధవారం (మే 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల […]
Fans sloganeering against CM Arvind Kejriwal Arrest in DC vs RR Match: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో కొందరు ఫాన్స్ రాజకీయ నినాదాలు చేశారు. స్టేడియంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ.. ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ‘జైల్ కా జవాబ్ వోట్ సే’ (కేజ్రీవాల్‌ను జైలుకు పంపించినందుకు […]
Sanju Samson React on Rajasthan Royals Defeat vs Delhi: బౌలింగ్‌లో అదనంగా 10 పరుగులు ఇవ్వడంతో పాటు ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము రెండు బౌండరీలు తక్కువగా ఇచ్చి ఉంటే గెలిచేవాళ్లమని చెప్పాడు. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. తదుపరి మ్యాచ్ గెలిచి టోర్నీలో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తాం అని సంజూ చెప్పుకోచ్చాడు. […]
Rain likely To Stop SRH vs LSG Match in Uppal Stadium Today: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సన్‌రైజర్స్, లక్నో టీమ్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ప్లే ఆఫ్స్‌కు […]
Delhi Capitals Owner Parth Jindal Angry on Sanju Samson Dismissal: ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. 222 పరుగుల చేధనలో ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్లోని నాలుగో బంతికి సంజూ భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద షై హోప్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతిని […]
Sanju Samson argues with filed umpire after controversial dismissal in DC vs RR: అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. 222 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (86; 46 బంతుల్లో 8×4, 6×6) అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. అతడికి అండగా నిలిచే బ్యాటర్ […]
Yuzvendra Chahal Record in T20s: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చహల్ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఔట్ చేసి.. టీ20 క్రికెట్లో 350 వికెట్ల మైలురాయిని యూజీ అందుకున్నాడు. 301 మ్యాచ్‌లలో చాహల్ ఈ ఫీట్ సాధించాడు. […]
KKR Players on Sunil Narine Smile: మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చాలా సీరియస్‌గా ఉంటాడు. ఎప్పుడూ కామ్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. భారీగా రన్స్ ఇచ్చుకున్నా లేదా వికెట్ పడినా ఒకేలా ఉంటాడు. ఎక్కువగా సంబరాలు చేసుకోడు. ముఖంలో ఎలాంటి భావోద్వేగాలూ కనిపించనీయకపోవడంతో ప్రత్యర్థులు కూడా గందరగోళానికి గురవుతుంటారు. దాంతో నరైన్ ఎందుకు నవ్వడు అని చాలా మంది మెదడును తొలుస్తుంటుంది. ఈ ప్రశ్నకు కోల్‌కతా […]
Sachin Tendulkar neighbour complains of loud noise: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నివాసం నుంచి రాత్రిళ్లు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని పొరుగింటి వ్యక్తి ఒకరు ఫిర్యాదు చేశారు. సచిన్ ఇంటి వెలుపల ఉన్న సిమెంట్ మిక్సర్.. పగటి పూట మాత్రమే కాదు రాత్రి కూడా తనని డిస్ట్రబ్ చేస్తుందని పేర్కొన్నాడు. సరైన సమయంలో వర్క్ చేసుకోమని మీ ఇంటిలో పని చేసే వ్యక్తులకు చెప్పండి అని సచిన్‌ను అతడు అభ్యర్దించాడు. ఈ […]