Gautam Gambhir Heap Praise on Shah Rukh Khan: కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ మరోసారి తెలిపాడు. షారుఖ్ లాంటి ఓనర్ ఉండడం తన అదృష్టం అని పేర్కొన్నాడు. షారుఖ్‌తో తన బంధం ఎంతో అద్భుతమైనదని, తాను పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అత్యుత్తమ వ్యక్తి అతడే అని ప్రశంసించాడు. ఎస్ఆర్కే క్రికెట్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే […]
Babar Azam Creates History in T20s: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా వందకు పైగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (29) రికార్డుల్లో నిలిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌లోని క్లాన్‌టార్ఫ్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఫీట్ అందుకున్నాడు. ఐర్లాండ్‌పై 43 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో […]
Rishabh Pant Suspension By BCCI: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2024లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ మేరకు బీసీసీఐ శనివారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ స్లో ఓవర్ […]
KKR Fan Requests Gautam Gambhir: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో 2012, 2014లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్‌తోనూ గంభీర్‌కు మంచి స్నేహం ఉంది. ఈ కారణంగానే మళ్లీ గౌతీ కోల్‌కతాలో భాగం అయ్యాడు. గంభీర్ ప్రస్తుతం కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గతేడాది లలక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లిన గౌతీ.. తిరిగి కోల్‌కతాకు వచ్చేశాడు. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో […]
Mohammed Shami Fires on LSG Owner Sanjiv Goenka: లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ కెప్టెన్‌పై కెమెరాల ముందే అరవడం సంస్కారం కాదన్నాడు. ప్రతి క్రీడాకారుడికి గౌరవం ఉంటుందని, కెప్టెన్ పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం సిగ్గుపడాల్సిన విషయం అని అన్నాడు. కెప్టెన్‌తో మాట్లాడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, మైదానం అందుకు సరైన వేదిక కాదని షమీ […]
Ruturaj Gaikwad Lost 10 Tosses in 11 Matches: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై ఢీకొట్టనుంది. గుజరాత్‌పై విజయం సాధిస్తే.. పాయింట్స్ పట్టికలో యెల్లో ఆర్మీ ముందుకు దూసుకొస్తుంది. దాంతో […]
IPL 2024 CSK Playoffs Scenario: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రసవత్తరంగా మారిన తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి చాలా కీలకం. గుజరాత్‌పై విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొస్తుంది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కి నెట్టి.. మూడో […]
Virat Kohli Says For me it’s still quality over quantity: వరుసగా విజయాలను సాధించడం ఇంకాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే.. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది కాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సీజన్ ఆరంభంలో తాము అనుకున్న విధంగా ఫలితాలు రాలేదని, చాలా వెనుకబడిపోయాం అని అన్నాడు. ఇప్పుడు పాయింట్ల పట్టికను చూడకుండా.. ఆత్మగౌరవం కోసం […]
Preity Zinta talks with Virat Kohli in PBKS vs RCB Match: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. విరాట్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. అద్భుత సిక్సర్లతో అభిమానులు అలరించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆరు […]