CSK vs RR Playing 11: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధృవ్ జురెల్ జట్టులోకి వచ్చాడు. మహీశ తీక్షణ చెన్నై తుది జట్టులోకి వచ్చాడు. రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేస్తాడని, డారిల్ మిచెల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెన్నై సారథి గైక్వాడ్ చెప్పాడు. […]
How to Save Battery Life on iPhone: ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ‘ఐఫోన్’ను వాడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో నెట్ తప్పనిసరి కాబట్టి.. ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని చాలా మంది అంటుంటారు. మీ ఐఫోన్లో కూడా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని అనిపిస్తుందా?. అయితే యాపిల్ కంపెనీ కొన్ని టిప్స్ మీ కోసమే అందించింది. బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఐఫోన్లో ఛార్జింగ్ […]
Jio Cinema Prediction on IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 లీగ్ దశ తుది అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో లీగ్ దశ ముగియనుంది. దాదాపుగా అన్ని జట్లు 12 మ్యాచ్‌లు ఆడినా.. ఒక్క టీమ్ కూడా అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకోలేదు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. 8 జట్లు రేసులో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌లను దాదాపు […]
Delhi Capitals Captain is Axar Patel; ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నడిపించనున్నాడు. ఐపీఎల్ 2024 భాగంగా ఆదివారం (మే 12) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ వ్యవహరించనున్నాడు. ఈ సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దాంతో బెంగళూరుతో మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్‌గా […]
KKR vs MI Toss: ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇప్పటికే మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండే. అయితే కోల్‌కతాలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండటంతో.. ఇంకా టాస్ కూడా పడలేదు. ప్రస్తుతం వరుణుడు శాంతించాడు. దాంతో మైదాన సిబ్బంది గ్రౌండ్‌ని సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగారు. మైదానంలోని కవర్లపై ఉన్న నీటిని బయటికి పంపిస్తున్నారు. 8.45 గంటలకు అంపైర్లు గ్రౌండ్‌ని పరిశీలించి.. రాత్రి […]
Anand Mahindra Shares Electric Flying Taxi Images: మద్రాస్‌కు చెందిన స్టార్టప్ ‘ఇప్లేన్’ కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది మేలో ఎలక్ట్రిక్ విమానాల తయారీకి ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఇప్లేన్ కంపెనీ భారత దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారీ కంపెనీగా అవతరించింది. వచ్చే ఏడాది ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ […]
MS Dhoni entertained fans Says Virender Sehwag: ఎంఎస్ ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను చూసేందుకు వస్తున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చే అభిమానులు టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి మహీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడన్నాడు. చెన్నై విజయం సాధించినా, ఓడిపోయినా అభిమానులకు అవసరం లేదని.. ధోనీ బాగా ఆడితే చాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. గుజరాత్‌పై ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ […]
James Anderson Retirement: ఇంగ్లండ్ సీనియర్ పేసర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు జిమ్మీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న అండర్సన్.. త్వరలోనే టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నాడు. జూలై 10 నుంచి లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టు తనకు చివరిదని చెప్పాడు. పేస్ బౌలర్ అయిన జిమ్మీ రెండు దశాబ్దాల పాటు […]
Gerald Coetzee on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ నుంచి ముందుగా వైదొలిగిన టీమ్ ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాలని చూస్తోంది. అయితే ముంబై జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అసంతృప్తి అంటూ సోషల్ మీడియాలో చాలానే కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వివాదాల నేపథ్యంలో తమ కెప్టెన్‌ను పేసర్ గెరాల్డ్ కొయిట్జీ వెనకేసుకొచ్చాడు. […]
Ram Pothineni’s Double iSmart Update on May 12: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. 2019 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి డబుల్ ఇస్మార్ట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో సినిమా ఆగిపోయిందని […]