Janhvi Kapoor’s Jersey 6 Blouse Shakes Internet: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో […]
Most wins for a team at a venue in IPL: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అరుదైన రికార్డు నెలకొల్పింది. సొంత మైదానం అయిన ఎంఏ చిదంబరం స్టేడియంలో 50వ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో చెన్నై ఖాతాలో ఈ రికార్డు చేరింది. రాజస్థాన్ నిర్ధేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పయి ఛేదించింది. చెన్నై కెప్టెన్ […]
Govt Issues High Risk Warning For Google Chrome Users In India: కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రత సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్)’ గూగుల్ క్రోమ్ యూజర్లను అప్రమత్తం చేసింది. క్రోమ్ బ్రౌజర్లోని పలు లోపాల కారణంగా మీ డెస్క్‌టాప్ కంప్యూటర్ను సైబర్ నేరగాళ్లు రిమోట్‌గా యాక్సెస్ చేయొచ్చని హెచ్చరించింది. పాత వెర్షన్లు హ్యాకింగ్ ప్రయత్నాలకు గురయ్యే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. హ్యాకర్లు మీ కంప్యూటర్ సిస్టమ్‌ను నియంత్రించడానికి, […]
Chennai Super Kings in IPL 2024 Playoffs Race: ఎంఏ చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ధేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పయి 145 రన్స్ చేసి ఛేదించింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42 నాటౌట్; 41 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రచిన్ రవీంద్ర (27), […]
Orry Charged Rs 2o Lakh for One Touch: ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్లను పట్టుకుని.. ఫొటోలకు పోజులిస్తున్నాడు. ఆ వ్యక్తితో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అతడే ‘ఓరీ’ అలియాస్ ‘ఓర్హాన్ అవత్రమణి అకా’. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓరీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు నెట్టింట లైకుల, కామెంట్ల […]
Chennai Super Kings Star MS Dhoni IPL Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ అభిమానులకు హార్ట్ బ్రేక్ న్యూస్. ఐపీఎల్ 17వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెబుతాడని సమాచారం. చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం మహీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఐపీఎల్ 2024లో చెన్నై ప్లేఆఫ్‌కు అర్హత సాధించకపోతే.. చెన్నైలో ధోనీ ఆడే చివరి […]
Do You Know How To Cast Tender Vote: ఎన్నికల సమయంలో కొందరి ఓటర్ల పేర్లు జాబితాలో మిస్ అవ్వడం, మరికొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది. ఓటరు లిస్ట్‌లో పేరు లేకపోతే చాలా మంది నిరాశ చెందుతారు. అయితే తమ ఓటును మరొకరు వేస్తే.. చాలా మందికి ఏం చేయాలో అర్ధం కాదు. అలాంటి వారు అస్సలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ ఓటును మరొకరు వేసినా.. మీరు […]
BSNL Launches Rs 58 Plan: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.58, రూ.59 ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఈ రెండిలో ఒకటి డేటా వోచర్ కాగా.. మరొకటి వ్యాలిడిటీ పొడగింపు ప్లాన్. ఈ రెండు ప్లాన్ల ప్రయోజనాలతో పాటు పూర్తి వివరాలు చూద్దాం. బీఎస్ఎన్ఎల్ రూ.58 ప్లాన్ డేటా వోచర్ ప్లాన్. ఈ ప్లాన్ పొందాలంటే కచ్చితంగా బేస్ ప్లాన్ […]
Voter Slip Download Options: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం (మే 13) పోలింగ్ జరగనుంది. ఓటు వేయడానికి ‘ఓటర్ స్లిప్’ చాలా ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. పోలింగ్ సెంటర్ ఎక్కడ?, పోలింగ్ స్టేషన్లో మన రూమ్ నంబర్, సీరియల్ నంబర్ లాంటి వివరాలు ఈ ఓటర్ స్లిప్‌లో ఉంటాయి. ఈ వివరాలు తెలిస్తే.. ఓటు వేసేయడం చాలా సులభమవుతుంది. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్ స్లిప్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మీకు ఈ […]
RCB Coach Mike Hesson on DC: ఈరోజు తమను ఓడించడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కష్టమే అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ లేకపోవడంతో ఢిల్లీ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోందన్నాడు. సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుండటం తమకు కలిసొస్తుందని మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా నేడు బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ […]