Supritha Celebrations Goes Viral After Pawan Kalyan Win: ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ క్లీన్‌స్వీప్ చేసింది. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు విజయం నెలకొల్పారు. పవన్ మాత్రమే కాదు.. జనసేన తరఫున పోటీ చేసిన మరో 20 మంది అభ్యర్థులు కూడా గెలుపొందారు. దాంతో […]
Telugu Cinema and TV Vehicles Owners Association called for a Bandh: టాలీవుడ్లో సమ్మె సైరన్ మరోసారి మోగింది. తమ వేతనాలు, వెహికల్ రెంట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ.. తెలుగు సినిమా అండ్ టీవీ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కి పిలుపునిచ్చాయి. తమ వేతనాలు, వెహికల్ రెంట్లు పెంచేంత వరకు బంద్ కొససాగిస్తాం అని హెచ్చరించాయి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ప్రెసిడెంట్ హనీఫ్ కోరారు. […]
Samantha on IMDb 13th Spot: ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అని స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తెలిపారు. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుందని, అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో తనకు అర్థం కావట్లేదన్నారు. తనకు గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తానని సామ్ చెప్పారు. ఇటీవల ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్ 100 […]
Free Movie Tickets for Kajal Aggarwal’s Satyabhama: కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ థ్రిల్లర్‌లో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ ఓ […]
Kalki 2898 AD Trailer Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 10న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. విషయం తెలిసిన డార్లింగ్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ట్రైలర్‌ను జూన్ 7న ముంబైలో విడుదల చేయాలని […]
Kajal Aggarwal on South Industry: సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించగా.. శశికిరణ్ తిక్క సమర్పిస్తున్నారు. ఇందులో నవీన్‌చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అమరేందర్ కీలక పాత్రలు పోషించారు. సత్యభామ చిత్రం జాన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై కాజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో మాదిరి దక్షిణాదిలో […]
Hesham Abdul Wahab Said I worked hard for Manamey Movie: హేషమ్ అబ్దుల్ వహాబ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఖుషి, స్పార్క్, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు సినీ సంగీత ప్రియుల్ని మెప్పించారు. ఇప్పుడు ‘మనమే’ చిత్రంతో మరోసారి మాయ చేస్తున్నాడు. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం మనమే. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. జూన్ 7న ఈ చిత్రం రిలీజ్ […]
Rakul Preet Singh Joins in DDPD 2 Shooting: ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్, నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫుల్ జోష్‌లో ఉన్నారు. సౌత్, నార్త్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రకుల్ కీలక పాత్రలో నటించిన ఇండియన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆమె మరో కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగణ్, రకుల్ జంటగా నటిస్తున్న సినిమా ‘దే దే […]
Nani’s Saripodhaa Sanivaaram Shooting Update: నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ నాని, వివేక్ నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న […]
Netherlands beat Nepal in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. గ్రూప్-డిలో భాగంగా మంగళవారం డల్లాస్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో డచ్ టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35; 37 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్. నెదర్లాండ్స్ బౌలర్లు టిమ్ ప్రింగిల్ (3/20), వాన్‌బీక్ […]