Tollywood News: టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. షూటింగ్స్‌కి అంతరాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Cinema and TV Vehicles Owners Association called for a Bandh: టాలీవుడ్‌లో సమ్మె సైరన్ మరోసారి మోగింది. తమ వేతనాలు, వెహికల్ రెంట్‌లు పెంచాలని డిమాండ్ చేస్తూ.. తెలుగు సినిమా అండ్ టీవీ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కి పిలుపునిచ్చాయి. తమ వేతనాలు, వెహికల్ రెంట్‌లు పెంచేంత వరకు బంద్ కొససాగిస్తాం అని హెచ్చరించాయి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ప్రెసిడెంట్ హనీఫ్ కోరారు. సమ్మె కారణంగా పలు సినిమా షూటింగ్స్‌కి అంతరాయం ఏర్పడింది.
Also Read: Samantha Ruth Prabhu: ఇకపై మరింత ఎక్కువగా కష్టపడుతా!
Also Read
- Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
- Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
’16 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాం. దాదాపు 900 వెహికల్స్ మా అసోసియేషన్‌లో ఉన్నాయి. అసోసియేషన్‌లో 1200 మంది ఓనర్లు సభ్యులుగా ఉన్నారు. గతంలో నిర్మాతల మండలికి మా సమస్యలను చెప్పినా పట్టించుకోలేదు. ఈ రోజు లేదా రేపు మరోసారి చర్చలు జరుపుతాం. మా వేతనాలు, వెహికల్ రెంట్‌లు పెంచేంత వరకు ఈ బంద్ కొనసాగిస్తాం’ అని ప్రెసిడెంట్ హనీఫ్ తెలిపారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని చైర్మన్ విజయ్ కుమార్ కోరారు.
తాజావార్తలు
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!