Kajal Aggarwal: యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. కాజల్ అగర్వాల్‌తో ఛాన్స్ కొట్టేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Movie Tickets for Kajal Aggarwal’s Satyabhama: కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ థ్రిల్లర్‌లో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ ఓ నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ ప్రీమియర్‌ను వేస్తున్నట్లు ప్రకటించారు.
జూన్ 5 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో సత్యభామ సినిమా స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ ప్రీమియర్‌ను ఫ్రీగా చూడడమే కాకూండా.. కాజల్ అగర్వాల్‌తో కలిసి చూసే ఛాన్స్ మీముందుంది. ఇందుకోసం మీరు ప్లే స్టోర్ నుంచి ‘షీ సేఫ్’ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ను టిక్కెట్ కౌంటర్‌లో చూపిస్తే.. ఫ్రీగా టికెట్స్ ఇస్తారు. అప్పుడు సత్యభామ ప్రీమియర్‌ను కాజల్‌తో కలిసి చూడొచ్చు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
Also Read: Kalki 2898 AD Trailer: ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ఎప్పుడంటే?
ఇటీవల రిలీజైన సత్యభామ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా బాగా సక్సెస్ అయింది. శ్రీచరణ్ పాకాల స్వరాలు కూడా బాగున్నాయి. ఈ చిత్రంపై కాజల్ అగర్వాల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!