Saripodhaa Sanivaaram: హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్.. భారీ సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani’s Saripodhaa Sanivaaram Shooting Update: నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ నాని, వివేక్ నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
సరిపోదా శనివారం చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓ భారీ సెట్‌లో నానిపై ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఈ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కుతోందట. దాదాపు 10 రోజులకు పైగా ఈ షెడ్యూల్ సాగనున్నట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది.
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
Also Read: T20 World Cup 2024: ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ బోణీ.. ఇంగ్లండ్‌కు నిరాశ!
భిన్నమైన కథాంశంతో సరిపోదా శనివారం రూపొందుతోంది. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే తనలోని కోపాన్ని ప్రదర్శించే హీరో కథ ఇది. యాక్షన్ సహా వినోదానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇందులో తమిళ డైరెక్టర్ ఎస్‌జె సూర్య ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. దసరా, హాయ్ నానిలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నాని.. సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
తాజావార్తలు
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!