Sunil Chhetri Retirement: భారత్ ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్ జట్టుకు వెన్నముఖగా ఉన్న సునీల్ ఛెత్రి.. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో కువైట్‌తో మ్యాచ్ తనకు చివరిదని ఇప్పటికే ప్రకటించిన భారత కెప్టెన్ ఛెత్రి ఇప్పుడు వీడ్కోలు పలికాడు. గురువారం భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ 0-0తో డ్రా అయింది. తన చివరి మ్యాచ్‌లో భారత జట్టును గెలిపించడానికి ఛెత్రి తీవ్రంగా శ్రమించాడు. అయితే […]
United States Trash Pakistan in Super Over: టీ20 ప్రపంచకప్ 2024లో పెను సంచలనం నమోదైంది. పటిష్ట పాకిస్థాన్‌పై పసికూన అమెరికా సూపర్ విక్టరీ నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా గురువారం డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో యూఎస్ గెలుపొందింది. సూపర్ ఓవర్లో అమెరికా ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేయగా.. 19 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఓ వికెట్ కోల్పోయి 13 రన్స్ చేసి ఓడిపోయింది. అంతకుముందు ఇరు […]
Rohit Sharma on ICC World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశం భారత జట్టుకు తృటిలో చేజారింది. దాంతో టీమిండియా క్రికెటర్స్ అందరూ ఫైనల్ ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పటికే పలుమార్లు ప్రపంచకప్ […]
Gold Price Today in Hyderabad: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పెరగడం గమనార్హం. ఇటీవల రోజుల్లో తగ్గిన దాని కంటే ఎక్కువ పెరిగాయి. దీంతో మరోసారి ఆల్ టైమ్ దిశగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.770 పెరిగింది. గురువారం (జూన్ 6) బులియన్ మార్కెట్లో 22 […]
Sharwanand As Charming Star: టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మనమే చిత్రం శుక్రవారం (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్ తదితరులు ముఖ్య అతిథులుగా […]
Phanindra Narisetti’s 8 Vasanthalu Movie Update: ‘ఫణీంద్ర నర్సెట్టి’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘మధురం’ షార్ట్ ఫిల్మ్ ద్వారా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ రావడంతో ఫణీంద్ర పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మధురం షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫణీంద్ర, చాందిని చౌదరి చాలా ఫేమస్ అయ్యారు. దర్శకుడిగా ‘మను’ అనే సినిమాను ఫణీంద్ర తీశాడు. బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని […]
Miss You Movie First Look Released: గతేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్.. త్వరలో ‘ఇండియన్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాజాగా సిద్దార్థ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ యూ’. ఎన్ రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను నేడు […]
Raghava Lawrence Kanchana 4 Update: కోలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి హిట్ అయిన ఫ్రాంచైజ్‌లలో ‘కాంచన’ ఒకటి. ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు భారీ హిట్‌గా నిలిచాయి. హారర్, కామెడీ జానర్లో వచ్చిన ముని, కాంచన 2, కాంచన 3 చిత్రాలు ఓ ట్రెండ్‌ని సెట్ చేశాయి. ఈ ఫ్రాంచైజ్‌లో కొత్త సీక్వెల్ ఉన్నట్టు రాఘవ లారెన్స్ హింట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనే […]
Vijay Sethupathi refused to act with Krithi Shetty: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్‌ను నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్, భారతీరాజా, అభిరామి, మమత మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహారాజ జూన్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా […]
Venkatesh wish Pawan Kalyan after 2024 Win in AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఘన విజయం సాధించిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. స్టార్స్ అందరూ పవన్‌కు శుభాకంక్షాలు చెప్పారు. […]