Kajal Aggarwal: దక్షిణాది చిత్ర పరిశ్రమపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal on South Industry: సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించగా.. శశికిరణ్ తిక్క సమర్పిస్తున్నారు. ఇందులో నవీన్‌చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అమరేందర్ కీలక పాత్రలు పోషించారు. సత్యభామ చిత్రం జాన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై కాజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందీలో మాదిరి దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్స్‌కు అవకాశాలు ఇవ్వరని కాజల్ అగర్వాల్ అన్నారు. బాలీవుడ్, దక్షిణాది ఇండస్ట్రీకి మధ్య చాలా తేడా ఉందన్నారు. ‘హిందీ, దక్షిణాది ఇండస్ట్రీ మధ్య చాలా తేడా ఉంటుంది. దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్స్‌కు అవకాశాలు తక్కువ. బాగా లేరని పక్కన పెట్టేస్తారు. అదే హిందీలో పెళ్లయినా అవకాశాలు వస్తుంటాయి. షర్మిళా ఠాకుర్, హేమమాలిని మొదలుకొని.. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, ఆలియా భట్, కియారా అద్వానీ లాంటి వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ దక్షిణాదిలో ఆ పరిస్థితి లేదు. నయనతార ఇందుకు అతీతం. దక్షిణాదిలో ఉన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం’ అని కాజల్ పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
Also Read: Hesham Abdul Wahab: మనమే చిత్రంలో 16 పాటలు ఉంటాయి.. ప్రాణం పెట్టి వర్క్ చేశా!
ఇలియానా, తాప్సీ, పూజా హెగ్డే.. ఇలా చాలామంది హీరోయిన్స్ బాలీవుడ్ వెళ్లక దక్షిణాది ఇండస్ట్రీపై కామెంట్స్ చేశారు. తాజాగా ఆ జాబితాలో కాజల్ చేరారు. లక్ష్మీ కల్యాణం మూవీతో కాజల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మగధీరతో స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆర్య 2, డార్లింగ్, బాద్షా, బృదావనం, మిస్టర్ పర్ఫెక్ట్, నాయక్, టెంపర్, బిజినెస్ మ్యాన్ లాంటి హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులో స్టార్ హీరోలు అందరితో కాజల్ నటించారు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!