Aranmanai 4 Streaming on Disney+ Hotstar: కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘అరణ్మనై 4’. ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో స్టార్ హీరోయిన్స్ రాశీఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. అరణ్మనై 4లో వెన్నెల కిశోర్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. […]
Alia Bhatt on Hollywood Movie Heart of Stone: హాలీవుడ్ చిత్రంలో భాగమవడానికి కారణం కథలో ఉన్న భావోద్వేగమే అని బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తెలిపారు. అన్ని భాషల సినిమాలు తాను చూస్తానని, భాషపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతా అని చెప్పారు. కెరీర్ తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం తన అదృష్టం అని, భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామని అలియా పేర్కొన్నారు. గతేడాది ‘హార్ట్ […]
Sai Pallavi gave green signal to Vijay Deverakonda’s Movie: ప్రేమ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా సాయి పల్లవి మారారు. ఇప్పటికే ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో అలరించిన సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగులో ‘తండేల్’లో నటిస్తున్నారు. ఇది కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ. సాయి పల్లవి మరో ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరో. Also Read: Jasprit […]
Jasprit Bumrah now has the most maiden overs in T20Is: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆరో ఓవర్‌ను బుమ్రా మెయిడిన్‌గా వేశాడు. టీ20ల్లో […]
Rohit Sharma breaks MS Dhoni’s record in T20 Cricket: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు అత్యధిక విజయాలు (43) అందించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించడంతో రోహిత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ […]
Rohit Sharma React on Retd Hurt in IND vs IRE Match: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 96 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52; 37 […]
India beat Ireland in T20 World Cup 2024: టీ20లో ప్రపంచకప్ 2024లో భారత్ బోణి కొట్టింది. బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52 రిటైర్డ్ హర్ట్; 37 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీ చేయగా.. కీపర్ రిషబ్ పంత్ (36 […]
Imad Wasim ruled out of USA vs PAK Match in T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. మెగా టోర్నీలో భాగంగా గురువారం (జూన్ 6) డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం గాయం కారణంగా యూఎస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ […]
Ram Charan wishes to Chandrababu Naidu: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. కూటమి విజయంపై టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ ఎన్నికల్లో సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి […]
Balagam Mogilaiah again seriously ill: ‘బలగం’ సినిమాలో భావోద్వేగభరిత పాటను ఆలపించి.. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు ఈ పాటతో చాలా ఫేమస్ అయ్యారు. ఆ ఆనంద క్షణాల్ని ఆస్వాదించేలోపు మొగిలయ్య అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా మొగిలయ్య కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఓసారి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. Also Read: Pawan Kalyan Win: ఇంకా […]