Pawan Kalyan Win: ఇంకా మనల్ని ఎవరు రా ఆపేది.. టాలీవుడ్ హీరోయిన్ సంబరాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supritha Celebrations Goes Viral After Pawan Kalyan Win: ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ క్లీన్‌స్వీప్ చేసింది. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు విజయం నెలకొల్పారు. పవన్ మాత్రమే కాదు.. జనసేన తరఫున పోటీ చేసిన మరో 20 మంది అభ్యర్థులు కూడా గెలుపొందారు. దాంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫాన్స్ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు.
పదేళ్లుగా రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తింటూ వస్తోన్న పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించడంతో.. పలువురు సినీ ప్రముఖులు సోషల్ తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ సురేఖ వాణి కూతురు, హీరోయిన్ సుప్రిత నాయుడు జనసేన విజయాన్ని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. టీషర్ట్, పంచ కట్టి.. ‘ఇంకా మనల్ని ఎవరు రా ఆపేది’ థీమ్ సాంగ్‌కు తనదైన స్టైల్‌లో స్టెప్పులేశారు. జనసేన సింబల్ ‘గాజు గ్లాసు’ను పట్టుకుని పోజులిచ్చారు. స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ ధరించి.. జనసేన జెండా, సింబల్‌ను చూపిస్తూ తెగ సందడి చేశారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Also Read: Tollywood News: టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. షూటింగ్స్‌కి అంతరాయం!
అంతేకాదు సుప్రిత కాల్చడానికి సిద్ధంగా ఉంచిన ఉన్న బాంబులను కూడా చూపించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా, సుప్రిత హీరోయిన్‌గా ఓ లవ్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఇద్దరూ తొలిసారిగా తెరపై కనిపించబోతోన్నారు. మరి సుప్రిత ఫ్యూచర్‌లో స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!