Kalki 2898 AD Trailer: ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Trailer Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 10న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. విషయం తెలిసిన డార్లింగ్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ట్రైలర్‌ను జూన్ 7న ముంబైలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ అది కుదరలేదు.
కల్కి 2898 ఏడీకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలు కాగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 27న కల్కి 2898 ఏడీ ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. ఈ సినిమా విడుదలకు ఇంకా 22 రోజులే ఉండడంతో.. ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
Also Read: Kajal Aggarwal: దక్షిణాది చిత్ర పరిశ్రమపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి కల్కి 2898 ఏడీ టీమ్ మొత్తం హాజరవుతారని తెలిపారు. అయితే ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో ఇంకా ప్రకటించాల్సి ఉంది. ముంబైలో జరుగుతుందా? లేదా హైదరాబాద్‌లో ఉంటుందా? అన్నాడు తెలియాల్సి ఉంది. త్వరలోనే గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయనున్నట్లు సమాచారం.
𝐀 𝐍𝐄𝐖 𝐖𝐎𝐑𝐋𝐃 𝐀𝐖𝐀𝐈𝐓𝐒!#Kalki2898AD Trailer on June 10th. @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/rAPJeHpuRV
— Kalki 2898 AD (@Kalki2898AD) June 5, 2024
తాజావార్తలు
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
-
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!