350cc బైక్‌లకు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. భారత ఆటో మార్కెట్‌ను 350cc బైక్‌లు రారాజుగా ఉన్నాయి. యూరప్, ఆసియా వంటి ప్రధాన మార్కెట్లలో కూడా ఈ సెగ్మెంట్ బైక్‌లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అయితే భారతదేశంలో ఈ విభాగంలో ఎక్కువగా ఎంపికలు (బైక్స్) లేవు. ‘రాయల్ ఎన్ఫీల్డ్’ ప్రస్తుతం 350cc విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌లు. […]
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో భారత జట్టు మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడుతోంది. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్‌లు పూర్తయ్యాయి. 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన భారత్.. 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. వైట్ బాల్ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా టీ20 ఫార్మాట్లో తన మార్క్ చూపెట్టేందుకు సిద్దమైంది. టీ20 సిరీస్‌లో కూడా సఫారీలను చిత్తు చేయాలని భారత్ చూస్తోంది. టీ20 సిరీస్ […]
సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్, టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దు అయిన విషయం తెలిసిందే. 2025 నవంబర్ 23న వీరిద్దరూ వివాహం చేసుకోవాల్సి ఉండగా.. అనూహ్య రీతిలో పెళ్లికి కొన్ని గంటల ముందు వాయిదా పడింది. మొదట్లో స్మృతి తండ్రి అనారోగ్య కారణాల వల్ల వివాహం వాయిదా పడిందని వార్తలు రాగా.. ఆపై భారత జట్టు వైస్ కెప్టెన్‌ను పలాష్ మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక డిసెంబర్ 7న పెళ్లి వాయిదా […]
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’లో బై బై 2025 సేల్ ప్రారంభమైంది. 2025 ముగుస్తుండటంతో బై బై సేల్ నిర్వహిస్తోంది. డిసెంబర్ 5న ప్రారంభమైన ఈ సేల్ 10 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లతో సహా అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6)పై మతిపోయే డిస్కౌంట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌ను కొనుగోలు చేయడంతో రూ.24 వేల […]
Shakib Al Hasan Withdraws Retirement: బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ యూ టర్న్ తీసుకున్నాడు. టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ఆడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. దాంతో స్వదేశంలో వీడ్కోలు సిరీస్ ఆడాలనే తన కోరికను మరోసారి వ్యక్తం చేశాడు. షకీబ్ గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ జట్టు తరఫున ఆడలేదు. చివరిసారిగా 2024లో కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన రెండో […]
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను విమర్శిస్తాడనే ఆరోపణలు ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కోల అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో ఇద్దరూ ఇలాగే స్థిరంగా రాణించాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు. రోహిత్-కోహ్లీలు ప్రపంచ స్థాయి బ్యాటర్లు అని, ఈ విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానన్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకే రకమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలనే అభిప్రాయంను తాను ఏకీభవించను […]
World Best Selling Smartphone in 2025: ప్రస్తుతం ‘స్మార్ట్‌ఫోన్’ నిత్యావసర వస్తువుగా మారింది. ఆహారం, దుస్తులు, నివాసం, విద్య అనంతరం ఐదవ అవసరంగా స్మార్ట్‌ఫోన్ మారింది. ఎందుకంటే కమ్యూనికేషన్, ఆన్లైన్ విద్య, బ్యాంకింగ్, షాపింగ్, జాబ్స్ కోసం తప్పనిసరి అయింది. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ తర్వాత ఆన్లైన్ కార్యకలాపాలు పెరగడంతో స్మార్ట్‌ఫోన్ ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు ఏ ఫోన్ ట్రెండింగ్‌లో ఉందో తెలుసుకోవాలని కోరుకుంటారు. గ్లోబల్ హ్యాండ్సెట్ మోడల్ […]
Smriti Mandhana and Palash Muchhal’s Full Breakup Story: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లిపై స్వయంగా స్పందించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో తన వివాహం రద్దు చేసుకున్నట్లు ఆదివారం ఇన్స్టాగ్రామ్ ద్వారా స్మృతి వెల్లడించారు. పెళ్లి విషయాన్ని ఇక్కడితో ముగించాలని తాను భావిస్తున్నా అని, అందరూ కూడా తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరారు. దాంతో గత కొన్ని వారాలుగా […]
‘గూగుల్’ ఇటీవలే పిక్సెల్ 10 సిరీస్‌ను లాంచ్ చేసింది. కొత్త సిరీస్ లాంచ్ నేపథ్యంలో మునుపటి ఫ్లాగ్షిప్ అయిన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ధరలను తగ్గించింది. ముఖ్యంగా పిక్సెల్ 9 ప్రోపై గణనీయమైన తగ్గింపును అందించింది. ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో 25 వేల కంటే ఎక్కువ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. డిస్కౌంట్ తర్వాత రూ.89,000 కంటే తక్కువకు ధర మీ సొంతమవుతుంది. మీరు తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం […]
మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను (6/9) నమోదు చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో భాగంగా జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్లో చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో గతంలో టి రవితేజ (హైదరాబాద్), అర్జన్ నాగవాసల్లా (గుజరాత్) నెలకొల్పిన రికార్డు (6/13) బ్రేక్ అయింది. సంచలన బౌలింగ్ చేసిన అర్షద్ ఖాన్‌పై ప్రశంసల […]