ఇవాళ ఉదయం 11 గంటలకు పోట్లదుర్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎంపీ సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం.. రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ పెద్దకర్మకు హాజరుకానున్న తెలంగాణ సీఎం నేటి నుంచి 9 తేదీ వరకు మెదక్ లో CITU 5వ రాష్ట్ర మహాసభలు.. నేడు బహిరంగ సభకు హాజరుకానున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు నేడు నిజామాబాద్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన.. జిల్లా కేంద్రంలో […]
మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసివస్తుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు. ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. శక్తికి మించిన పనులు చేపడుతుంటారు. ప్రయోజనకరమైన శుభవార్తలు అందుతుంటాయి. ఈ రోజు డబ్బు రాక వచ్చే అవకాశాలు మెండు. నేడు మేష రాశి వారికి అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు. స్వామి వారి అచ్యుతాష్టకంను పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విరాట్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. రాంచీ వన్డేలో కోహ్లీ 135 పరుగులు చేసిన కింగ్.. రాయ్‌పూర్ వన్డేలో 102 పరుగులు చేశాడు. కోహ్లీ తన వన్డే కెరీర్లో మొత్తం సెంచరీల సంఖ్య 53కి చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ మొత్తం 84 సెంచరీలు చేశాడు. వన్డేలతో పాటు టెస్టులు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా […]
‘శిఖర్ ధావన్’.. సగటు క్రికెట్ అభిమానికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓపెనర్‌గా ఆడిన గబ్బర్.. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. విదేశీ గడ్డపై కూడా సత్తా చాటాడు. మైదానంలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను బద్దలు కొట్టిన ధావన్.. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆట నుంచి రిటైర్ అయినా తన వ్యక్తిగత జీవితంతో నిత్యం వార్తల్లోనే ఉంటున్నాడు. తన కొత్త స్నేహితురాలు సోఫీ షైన్‌తో దిగిన ఫోటోలు, […]
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం ‘శాంసంగ్’ తన మొట్టమొదటి డ్యూయల్-ఫోల్డింగ్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ‘గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్’ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ దక్షిణ కొరియా మార్కెట్లో మాత్రమే విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవనుంది. కంపెనీ తాజాగా అన్బాక్సింగ్ వీడియోను రిలీజ్ చేసింది. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. […]
వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. రాంచీ, రాయ్‌పుర్‌లో రెండు మ్యాచ్‌లు ముగియగా.. సిరీస్ 1-1తో సమంగా ఉంది. వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మూడో మ్యాచ్ మధ్యాహ్నం 1.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్ విజేతగా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. అయితే వైజాగ్‌లో భారత్‌కు ఉన్న ఏకైక ప్రయోజనం […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ షావోమికి చెందిన సబ్‌బ్రాండ్ ‘రెడ్మీ’ బడ్జెట్ లెవల్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్మీ 15సీ (Redmi 15C 5G)ని భారతదేశంలో గురువారం విడుదల చేసింది. Redmi 14C సక్సెస్ అనంతరం ఈ ఫోన్ వచ్చింది. తక్కువ ధరకే శక్తివంతమైన ఫీచర్లను కంపెనీ ఇందులో అందిస్తుంది. తక్కువ బడ్జెట్లో భారీ డిస్ప్లే, అత్యుత్తమ కెమెరా, బిగ్ బ్యాటరీ కోరుకునే వినియోగదారులకు రెడ్మీ 15సీ మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఈ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2-తాండవం’. ఈరోజు (డిసెంబర్ 5) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఉహించని రీతిలో వాయిదా పడింది. అనివార్య కారణాలతో సినిమా రిలీజ్ కావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్లస్’ అధికారికంగా ప్రకటించింది. అఖండ 2 రిలీజ్ విషయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోవటంతో బాలయ్య బాబు ఫాన్స్ […]
టాలీవుడ్లో ఆరేళ్లుగా రాశీ ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. ‘ప్రతి రోజు పండగే’ తర్వాత హిట్ మొహం చూడలేదు. బాలీవుడ్లో చేసిన వెబ్ సిరీస్‌లు ఓకే అనిపించినా.. మూవీస్ మాత్రం తడబడ్డాయి. యోధ, ద సబర్మతి రిపోర్ట్, 120 బహుదూర్ డిజాస్టర్లుగా నిలిచాయి. కోలీవుడ్ మాత్రం ఆమెకు కమర్షియల్ హిట్స్ అందించి.. తమిళ తంబీలకు చేరువ చేసింది. గ్లామర్ ఒలికించి ఆరణ్మనై 4 ద్వారా హిట్ అందుకుంది రాశీ. గత ఏడాది సబర్మతి రిపోర్ట్ నుంచి మొదలైన వరుస […]
అందం ఉంటే సరిపోదు.. కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలి. ఇది హీరోయిన్ ‘కేథరిన్ థెరిస్సా’కు సరిగ్గా సరిపోతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ.. ఎందుకో కేథరిన్‌కు రావాల్సినంత క్రేజ్ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో నటించినా.. ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్‌కు పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయారు. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్నా.. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేవు అమ్మడి ఖాతాలో. ‘వాల్తేరు […]