టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 41 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డుల్లో ఎక్కుతాడు. ఈ క్లబ్లో దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఉన్నారు. రాయ్‌పుర్‌లో దక్షిణాఫ్రికాతో నేడు జరిగే రెండో వన్డేలో హిట్‌మ్యాన్ ఈ రికార్డును చేరుకునే అవకాశాలు […]
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’కి 2025 నవంబర్ మాసం ప్రత్యేకంగా మారిందనే చెప్పాలి. గత నెలలో ఎన్నడూ లేనివిధంగా కంపెనీ అత్యధిక కార్ల విక్రయాలను నమోదు చేసింది. ఒకే నెలలో 2.29 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. దాంతో మారుతి సుజుకి చరిత్ర సృష్టించింది. మారుతి సుజుకి ఒక నెలలో ఇన్ని కార్లను ఎన్నడూ అమ్మలేదు. జీఎస్టీ రేటు తగ్గింపు, పండుగ సీజన్ అమ్మకాలు కంపెనీకి కలిసొచ్చాయి. నవంబర్ 2025లో మారుతి సుజుకి మొత్తం […]
టీమిండియా సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్నప్పుడు తాను స్కూల్లో ఉన్నానని దక్షిణాఫ్రికా సారథి తెంబా బావుమా గుర్తుచేసుకున్నాడు. ఇప్పటికీ హిట్‌మ్యాన్ రోహిత్ భారత జట్టులో ఉన్నాడని, అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్ ప్రశంసించాడు. రోహిత్, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు బలంగా మారిందని బావుమా చెప్పాడు. తొలి వన్డేకు దూరంగా ఉన్న బావుమా.. రెండో వన్డేలో ఆడనున్నాడు. రెండో వన్డే నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో […]
India Playing XI vs మూడు South Africa For 2nd ODI: వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలో కూడా గెలిచి.. టెస్ట్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు మొదటి వన్డేలో ఓడిన సఫారీలు రాయ్‌పుర్‌లో […]
సోషల్ మీడియా పోస్టుల విఫరీత ధోరణలు కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వారసులు, పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతీ మహలక్ష్ముమ్మను కూడా వదిలిపెట్టలేదు. తనపై సోషల్ మీడియా వేదిగా అమానవీయ పోస్టులు పెడుతున్నారని, తన సంతానంపై వస్తున్న నిందలను నివృత్తి చేసేందుకు డిఎన్ఏ టెస్టులు చేసి వాస్తవాలు వెల్లడించాలంటూ సీఎంను కోరడం సంచలనం కలిగిస్తోంది. నాలుగేళ్ళుగా తనపై ప్రత్యర్ధులు ఇష్టాను సారంగా ఆరోపణలు చేస్తూ, తన వ్యక్తిత్వాన్ని హననం […]
మేష రాశి వారికి ఈరోజు అన్నీ కలిసి రానున్నాయి. నేడు ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమాజంలో గౌరవ లాభాలు కూడా పొందుతుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యావహారిక విషయాల్లో మంచి అనుకూలతను సాధించుకుంటారు. ఈరోజు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారికి సంబంధించి దిన ఫలాలను శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ అందించారు.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన ఐకానిక్ మోడల్ సియారాను మరలా మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 1991లో విడుదలైన సియారాను 2003లో నిలిపివేశారు. 20 ఏళ్ల తర్వాత సరికొత్త హంగులతో కొత్త సియారాను కంపెనీ మళ్లీ తీసుకొచ్చింది. ఈ ఎస్యూవీ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఇక 2026 జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. టాటా సియారా ఇప్పటికే క్రేజీ కారుగా నిలిచింది. లుక్స్, […]
భారత మార్కెట్లో విప్లవాత్మక ఫ్లాగ్‌షిప్‌గా నిలిచేలా ‘వివో’ కంపెనీ కొత్తగా Vivo X300 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro మోడళ్లు ఉన్నాయి. గత సంవత్సరం వచ్చిన X200 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ స్మార్ట్ఫోన్లు ZEISS కలిసి రూపొందించిన ఇమేజింగ్ వ్యవస్థ, MediaTek Dimensity 9500 ప్రాసెసర్ వంటి శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కెమెరా సెటప్, డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ ప్రత్యేకంగా ఉన్నాయి. […]
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో బీహార్ తరపున ఆడుతున్న వైభవ్.. ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అర్షిన్ కులకర్ణి వేసిన 20వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా వైభవ్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 108 పరుగులు సాధించి […]
స్వదేశంలో భారత్ జట్టు ఏడాది కాలంలో రెండు టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్‌కు గురైంది. గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక స్వదేశంలో న్యూజీలాండ్ (0-3), దక్షిణాఫ్రికా (0-2) చేతిలో టీమిండియా వైట్‌వాష్‌లను ఎదుర్కొంది. దాంతో గౌతీపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. అటు మాజీలు, ఇటు అభిమానులు ఏకిపారేస్తున్నారు. గంభీర్ కోచింగ్ శైలిపై అందరూ మండిపడుతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులకు సంబంధించి ఆయనపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు, గంభీర్, జట్టు సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు […]