నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను సీఎం పరిశీలించనున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నేడు కడపలో ఎంపీ సీఎం రమేష్ పర్యటించనున్నారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా కడప జిల్లాకు సీఎం రమేష్ వస్తున్నారు. ఆయనకు […]
Moto G85 5G Launch and Price in India: ఇటీవలి రోజుల్లో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ వరుసపెట్టి స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. ఎడ్జ్ సిరీస్‌లో మోటోరొలా ఎడ్జ్ 40, మోటోరొలా ఎడ్జ్ 50 స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చిన కంపెనీ.. మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. జీ సిరీస్‌లో భాగంగా ‘మోటో జీ85’ పేరిట 5జీ ఫోన్‌ను నేడు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. జులై 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి […]
Memes on India Coach Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం ముగిసిన విషయం తెలిసిందే. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నూతన హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. జులై చివరలో ఆరంభమయ్యే శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడి పదవీకాలం 1 జూలై 2024 నుండి 31 డిసెంబర్ 2027 వరకు ఉంటుంది. అయితే నూతన హెడ్ కోచ్‌గా ఎంపికైన గంభీర్‌పై సోషల్ […]
Sunil Chhetri Says Virat Kohli Sends Funny Memes: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, తాను మంచి స్నేహితులమని భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ తెలిపారు. కోహ్లీలోని మరో కోణం చాలా మందికి తెలియదన్నారు. తామిమిద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చాం అని, ఒకే లాంటి కలలు కన్నాం అని పేర్కొన్నారు. ప్రతీ విషయం గురించి తాము మాట్లాడుకుంటామని ఛెత్రీ చెప్పారు. ఫుట్‌బాల్‌కు ఛెత్రీ ఇటీవలే వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కోహ్లీ కూడా […]
New Couples Pre Wedding Shoot Dance Video: ఇటీవలి కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు ఆదరణ భారీగా పెరిగింది. పెళ్లికి ముందు ప్రతి ఒక్కరు భారీ స్థాయిలో ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన ప్రదేశాల్లో కాబోయే వధూవరులు ఫొటోస్ దిగుతున్నారు. అంతేకాదు డాన్స్‌లు చేస్తూ వీడియోలు తీయించుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లను పెళ్లి రోజున బంధువులు, అతిథిలు చూస్తూ తెగ ఎంజయ్ చేస్తున్నారు. అయితే ఓ కొత్త జంట తమ డాన్స్‌నే చూసి తెగ […]
Fishes on Mumbai Railway Tracks: భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. కేవలం 6 గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం కూడా అక్కడ భారీ వర్షం పడింది. దాంతో ముంబై మొత్తం జలమయం అయింది. ఇళ్లులు, వీధులు, రోడ్లు.. అనే తేడా లేకుండా ఎటు చూసినా వరద నీరు కనిపిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో […]
Mahindra XUV 700 AX7 Price Reduced: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎస్యూవీ ‘ఎక్స్‌యూవీ 700’కు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. బెస్ట్ మైలేజ్, సూపర్ లుకింగ్, మంచి సేఫ్టీ ఉన్న ఈ కారును కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపై ఎక్కువగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్లే కనబడుతున్నాయి. మార్కెట్లోకి ప్రవేశించిన అనతికాలంలోనే 2 లక్షల యూనిట్ల అమ్మకాలను ఇటీవల పూర్తి చేసింది. అయితే ఎక్స్‌యూవీ […]
Rahul Dravid Wants Equal Reward to Support Staff: 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టులోని15 మంది ఆటగాళ్లకు రూ.5 కోట్లు చొప్పున.. రిజర్వ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.1 కోటి అందించింది. ఇక హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్‌కూ రూ.5 కోట్ల బోనస్ ఇచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ […]
Gold Rate Today in India: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం (జులై 10) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.73,200గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.94,500గా నమోదైంది. దేశంలోని […]
Kalki 2898 AD Likely To Sreaming on Amazon Prime Video from August 15: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. భారీ తారాగణంతో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన కల్కి.. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. కల్కి కలెక్షన్స్ చూస్తే. రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే […]